Monalisa: పెద్దలు ఒప్పుకోలేదు కాపాడండి.. కేరళ పోలీస్ స్టేషన్లో ప్రియుడితో మోనాలిసా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో జరిగిన కుంభమేళాలో ఎంతో మంది బాగా సంపాదించుకుని సెటిల్ అయ్యారు. అయితే ఈ కుంభమేళాలో పూసలు అమ్ముతూ వైరల్ అయిన మధ్యప్రదేశ్‌కు చెందిన మోనాలిసా భౌన్స్లే మాత్రం ఒక్కసారిగా తన తేనె కళ్లతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ దెబ్బకు ఆమెకు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. బాలీవుడ్‌లో ఒక సినిమా మొదలై ఆగిపోగా, తెలుగులో కూడా ఆమెను హీరోయిన్‌గా లాంచ్ చేస్తూ ‘లైఫ్’ అనే సినిమా ప్రారంభమైంది. సాయి చరణ్ హీరోగా ఈ సినిమాను కొద్ది నెలల క్రితమే ప్రారంభించారు.
Also Read :The Paradise: షాకింగ్ లీక్..ది ప్యారడైజ్’లో నాని నేపథ్యం ఇదే!
Also Read
- Pavala Shyamala: శ్యామల ఎలా 'పావలా శ్యామల' అయ్యారు? చాలా మందికి తెలియని నిజం!
- Tollywood: వరుస గాయాలతో రెస్ట్ మోడ్ లోకి టాలీవుడ్ హీరోలు!
- Allu Arjun: అభిమానుల కోసం బన్నీ స్పెషల్ గిఫ్ట్.. 900 మందికి ఊహించని సర్ప్రైజ్!
- MM Keeravani: బాబు సినిమా కోసం ఇంత టైమ్ ఎందుకు స్వామి?.. 'వారణాసి' రీ రికార్డింగ్‌పై కీరవాణి కీలక నిర్ణయం!
అయితే ఇప్పుడు మోనాలిసా అనుకోని షాక్ ఇచ్చింది. ఆమె తన ఫేస్‌బుక్ ప్రియుడు కోసం కేరళలోని తిరువనంతపురం చేరుకుంది. తిరువనంతపురంలోని పోలీసు స్టేషన్‌లో కుంభమేళా వైరల్ బ్యూటీ మోనాలిసా ప్రత్యక్షం అయ్యింది. మధ్య ప్రదేశ్ యువకుడితో ఏడాదిన్నరగా ప్రేమాయణం సాగిస్తుంది మోనాలిసాకి. ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన ఫర్మాన్ ఖాన్‌తో ఆమె డేటింగ్ చేస్తోంది. అయితే మోనాలిసా ప్రేమను ఆమె తల్లిదండ్రులు తిరస్కరించారు. ప్రస్తుతానికి తిరువనంతపురంలో ఒక సినిమా షూటింగ్ కోసం వచ్చిన మోనాలిసా జంట పోలీసులను ఆశ్రయించి తమకు రక్షణ కల్పించాలని కోరింది.
తాజావార్తలు
-
Plastic Notes: దేశ కరెన్సీ చరిత్రలో మరో కీలక మార్పు.. ప్లాస్టిక్ నోట్ల ఎంట్రీకి రంగం సిద్ధం!
-
Rohit Sharma: బట్లర్ కోరిక తీర్చిన రోహిత్ శర్మ.. ప్రత్యేక సందేశంతో హిట్ మ్యాన్ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఇదే..
-
India On PoK: పీఓకే ఎన్నికలు కేవలం నాటకం.. పాకిస్తాన్‌పై భారత్ ఫైర్..
-
Trump: ఇరాన్ దగ్గర ఎప్పటికీ అణ్వాయుధం ఉండదు.. నెతన్యాహుతో భేటీకి ముందు ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
Ramayana : బ్రహ్మ ముహూర్తాన ట్రైలర్.. గురువారం తెల్లవారుజామునే మోగనున్న రికార్డుల మోత!
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్‌తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్‌కు మరకలా..? ఈ ట్రిక్‌తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!