Allu Arjun rejected brands for Pushpa The Rule on Screen: పుష్ప 2 కోసం కొన్ని కోట్లు రూపాయల ఆదాయాన్ని అల్లు అర్జున్ వద్దనుకున్నారని సోషల్ మీడియాలో వైరల్ అయింది. అల్లు అర్జున్ పుష్ప ది రూల్ కోసం పలు బ్రాండ్లను తిరస్కరించారని అంటున్నారు. “పుష్ప: ది రైజ్” సీక్వెల్ “పుష్ప: ది రూల్” సినిమా కోసం అల్లు అర్జున్ పొగాకు, పాన్ అలాగే మద్యం బ్రాండ్లను ప్రమోట్ చేసేందుకు దూరంగా ఉన్నడనై అంటున్నారు.…
టాలీవుడ్ మోస్ట్ అవైయిటెడ్ చిత్రాల్లో పుష్ప 2 ఒకటి. పుష్ప పార్ట్ వన్ వచ్చి రెండేళ్లు అవుతుంది.. కానీ పార్ట్ 2 ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతంది.. మూవీ రిలీజ్ ఎప్పుడంటూ ఫ్యాన్స్ అంతా ఆరాటపడుతున్నారు. పైగా అప్పుడు అప్డేట్స్ వదిలి మూవీ బజ్ పెంచాడు సుకుమార్. దీంతో పుష్ప 2 రిలీజ్ కోసం ఫ్యాన్స్ అంత ఈగర్‌గా వేయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఫ్యాన్స్‌ని మరింత డిసప్పాయింట్ చేస్తూ ఓ…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప ది రైజ్’ మూవీ తన కెరీర్ లోనే భారీ బ్లాక్బాస్టర్గా నిలిచింది. 2021లో రిలీజైన ఈ మూవీతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్నారు.. అంతే కాదు రీసెంట్ గా ప్రకటించిన జాతీయ అవార్డ్స్ లో అల్లు అర్జున్ పుష్ప చిత్రానికి గాను ఉత్తమ నటుడుగా అవార్డు గెలుచుకొని చరిత్ర సృష్టించారు. జాతీయ అవార్డు రావడంతో పుష్ప మూవీ క్రేజ్ పాన్ ఇండియా రేంజ్లో…
Devi Sri Prasad: ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తున్న సినిమాల్లో పుష్ప 2 ఒకటి. అల్లు అర్జున్ ను స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మార్చిన సినిమా పుష్ప.ఇప్పుడు నేషనల్ అవార్డు విన్నర్ గా నిలబెట్టిన సినిమా కూడా పుష్పనే. అలాంటి సినిమాకు సీక్వెల్ అంటే హైప్ లేకుండా ఉంటుందా.. ?
Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకు గాను అల్లు అర్జున్ నేషనల్ అవార్డును అందుకున్నాడు.
Anasuya: నటి అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ముఖ్యంగా అనసూయకు బాగా గుర్తింపు తెచ్చిన సినిమాలు అంటే.. క్షణం, రంగస్థలం, పుష్ప. సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్పలో దాక్షాయణి పాత్రలో అనసూయ ఊర మాస్ లుక్ లో కనిపించింది.
నందమూరి నటసింహం బాలయ్య నటించిన భగవంత్ కేసరి హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది.. అనిల్ రావీపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకేక్కింది.. యంగ్ హీరోలు కూడా బాలయ్య దాటికి విలవిల్లాడిపోతున్నారు. వరుసగా మూడు సినిమాలు 100 కోట్ల కలెక్షన్ మార్క్ దాటటంతో.. బాలయ్యతో పాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేస్తున్నారు స్టార్ డైరెక్టర్లు ఇకపోతే ఈక్రమంలో.. పుష్ప డైరెక్టర్ సుకుమార్ తో బాలయ్య సినిమా అంటూ రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఈ…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప 2. ఈ సినిమాను ఎవరూ ఊహించనంత గ్రాండ్ గా పక్కా స్క్రిప్ట్ తో తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సుకుమార్. అయితే తాజాగా పుష్ప2 రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్.పుష్ప సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ పాన్ ఇండియా మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి.ఈ సినిమా రిలీజ్ కోసం అటు నార్త్ ఆడియన్స్, ఇటు సౌత్ ఆడియన్స్ ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.దీనితో రిలీజ్ డేట్ ని…
Pushpa 2 The Rule Release Date: ప్రస్తుతం సెట్స్ పై ఉన్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాల్లో పుష్ప2 టాప్ ప్లేస్‌లోకి వెళ్ళింది. ఈసారి దానికి తోడు పుష్ప సినిమాతో అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్‌గా నేషనల్ అవార్డ్ అందుకున్న క్రమంలో పుష్ప 2 పై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇప్పటికే పుష్ప2ని నెక్స్ట్ లెవల్ అనేలా తెరకెక్కిస్తున్న సుకుమార్ నేషనల్ అవార్డ్ ఇచ్చిన బూస్టింగ్‌తో ఇంకెలా డిజైన్ చేస్తాడో ఊహించుకోవచ్చని సినీ…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప 2 ది రూల్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది..ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అల్లుఅర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప మూవీ పాన్ ఇండియా స్థాయిలో ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.పుష్ప సినిమా లో అల్లు అర్జున్ యాక్టింగ్ కి నేషనల్ అవార్డు కూడా వచ్చింది.దీనితో పుష్ప…