US: రద్దీ రోడ్డుపై విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. వీడియో వైరల్
- అమెరికాలో 19 ఏళ్ల యువ పైలట్ సాహసం
- రద్దీ రోడ్డుపై విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాలో 19 ఏళ్ల యువ పైలట్ అత్యవసర సమయంలో రద్దీ రోడ్డుపై విమానాన్ని ల్యాండింగ్ చేశాడు. చాలా చక్కగా సాహసం చేసి సురక్షితంగా కిందకు దించాడు. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Rahul Gandhi: ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశమే ఇవ్వలేదన్న రాహుల్ గాంధీ.. తిప్పికొట్టిన కేంద్రం
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్‌లో సంచలనం.. అవామీలీగ్ విలీనానికి BNP ఎంపీ పిలుపు
- Sheikh Hasina: షేక్ హసీనా వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు.. బంగ్లాదేశ్‌కు స్పష్టం చేసిన భారత్..
- Defence Agreement: రక్షణ ఒప్పందంపై సౌదీ-పాక్-టర్కీ సంతకాలు.. ఉద్దేశమిదేనంట!
- Pakistan: ఉద్రిక్తతల వేళ టర్కీ, సౌదీ దేశాలతో పాకిస్థాన్ కొత్త కూటమి.. దేనికి సంకేతం!
యువ పైలట్ నడుపుతున్న విమానంలో ఇంజిన్ సమస్య తలెత్తింది. విమానంలో పవర్ ఆగిపోయింది. విమానంలో పైలట్ నికో బ్రే తన స్నేహితుడితో పామ్ బీచ్ కౌంటీకు వెళ్తున్నారు. అయితే విమానంలో సమస్య తలెత్తడంతో జూపిటర్‌లోని ఇండియాటౌన్ రోడ్డులో చాకచక్యంగా విమానాన్ని ల్యాండింగ్ చేశాడు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి నష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు. పైలట్ నికో బ్రే చాలా తెలివిగా అనుకూలమైన ప్రదేశంగా రోడ్డును ఎంపిక చేసుకుని ల్యాండింగ్ చేయడం ప్రశంసించబడుతున్నాడు. నికో బ్రే జనవరి 2025లో పైలట్ లైసెన్స్‌ను పొందాడు. ప్రస్తుతం విమాన శిక్షకుడిగా పనిచేస్తున్నాడు.
A Small plane flown by a 19 year old pilot with one passenger successfully makes an emergency landing on Indiantown Road in Jupiter, Florida. pic.twitter.com/7kBdsm8zga
— Janine Hook, J.D. (@janinelhook) March 11, 2026
Niko Bray has wanted to fly since he was five years old.
His mom funded every lesson.
On Friday, at 19, his engine died at 500 feet over Jupiter, Florida.
Rush hour below him. A school bus in his path.
He picked Indiantown Road, threaded the traffic, and put it down clean.… pic.twitter.com/CPrcwe89zB
— Jake (@JakeCan72) March 10, 2026
తాజావార్తలు
-
Fake Certificates: ఇదేం మోసం బాబోయ్.. ఒకే వ్యక్తికి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..
-
Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్‌కు ట్రాన్స్ఫర్
-
Shreyas Iyer: ఎంఎస్ ధోని తర్వాత శ్రేయస్ అయ్యర్‌కే ఆ స్థానం.. మిస్టర్ కూల్ 2.0..
-
Biogas Blended CNG: E20 తర్వాత ఇప్పుడు CNGలో బయోగ్యాస్ మిశ్రమం.. మీ కారుపై ప్రభావం ఉంటుందా..?
-
Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!