క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ “పుష్ప”మూవీతో పాన్ ఇండియా రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు… ఇప్పుడు “పుష్ప2″తో పాన్ ఇండియా దాటి గ్లోబల్ మార్కెట్‌నే టార్గెట్ చేశారు.ఈ మూవీతో ఈ సారి బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దలు కొట్టాలని నిర్ణయించుకున్నారు. ఆ విధంగానే సినిమాని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. ఇండిపెండెన్స్ డే సందర్బంగా ఆగస్టు 15 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో సుకుమార్ నెక్ట్స్ సినిమా…
ఐకాన్ స్టార్, పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమా ఎంత హిట్ అయ్యిందో అందరికి తెలుసు.. ఆ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ గా పార్ట్ 2 రాబోతుంది.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ ను వైజాగ్ లో జరుపుకుంటుంది.. పెద్ద హీరోలకు లీకులు తప్పవు అన్న సంగతి తెలిసిందే.. తాజాగా ఈ సినిమా నుంచి రష్మిక లుక్…
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇందులో భాగంగానే చిత్ర షూటింగ్ ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని బనగానపల్లి పట్టణానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమైన యాగంటి లో కొన్ని సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ సంబంధించి హీరోయిన్ రష్మిక మందానాతో పాటు, నటుడు అజయ్ మరికొందరు ఇప్పటికే నంద్యాలకు చేరుకున్నారు. Also Read: Kurnool GGH: కర్నూలులో దారుణం.. ఆపరేషన్ థియేటర్‌లో మూగ, చెవిటి బాలుడు…
గ్లోబల్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చెంజర్ సినిమాలో నటిస్తున్నారు .. ఆ సినిమా చివరిదశ షెడ్యూల్ ను పూర్తి చేసే పనిలో ఉంది. ఆ సినిమా తర్వాత ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబుతో సినిమా చెయ్యడానికి రెడీ అవుతున్నాడు .. ఆ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతుంది. ఇప్పుడు చరణ్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..…
పుష్ప చిత్రం ప్రపంచవ్యాప్తంగా సాధించిన బ్లాక్‌బస్టర్ విజయంతో పాటు ఆ చిత్రంలో ఐకాన్‌స్టార్ నట విశ్వరూపంకు ఫిదా అవ్వని వారు లేరు. ఈ చిత్రంతో ఆయనకు లభించిన పాపులారిటీతో ప్రపంచంలో ఏ మూలాన వెళ్లిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ తారసపడతారు అనడంలో అతిశయోక్తి లేదు. అందుకే ఐకాన్‌స్టార్ ఎక్కడికి వెళ్లిన ఆయనకు అభిమానుల చేత గ్రాండ్ వెలకమ్ లభిస్తుంది. తాజాగా ఆయన నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ పుష్ప 2 ది రూల్ షూటింగ్ ఏకధాటిగా జరుగుతుంది.…
పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే..ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 మూవీ తెరకెక్కుతుంది.పుష్ప 2 మూవీ కోసం తెలుగు ప్రేక్షకులతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు.స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే న్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో వచ్చిన ఫస్ట్ పార్టు బాక్సాఫీస్ వద్ద రికార్డులను కొల్లగొట్టడమే కాదు.. గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమా సత్తా…
తెలుగు సినిమా ప్రపంచస్థాయికి ఎదిగింది. తెలుగు హీరోలకు కూడా ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఒకప్పుడు తెలుగు సినిమా అనేది కేవలం రీజియనల్ అన్నట్టుగా మాత్రమే ఉండేది.కానీ ఇప్పుడు టాలీవుడ్ రేంజ్ పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అంతా తెలుగు సినిమాల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అదే తరహాలో ప్రస్తుతం చాలామంది ఆడియన్స్ ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘పుష్ప 2’ కూడా ఒకటి. ఇప్పటికే అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘పుష్ప’ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.…
Pushpa 2: పుష్ప 2 కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండేళ్లుగా ఈ సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్ ను వెండితెరపై చూసి చాలా రోజులే అయిపోతుంది. ఇక సుకుమార్ అయితే.. పుష్ప ను మించి పుష్ప 2 ఉండాలని ఒక శిల్పాన్ని చెక్కినట్లు చెక్కుతున్నాడు.
Naresh: సీనియర్ నటుడు నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటించిన సినిమాలు, ఆయన చేసిన పాత్రలుదేనికి దేనికి దానికి విభిన్నం అని చెప్పాలి. నవ్వించినా, ఏడిపించినా నరేష్ తర్వాతే ఎవరైనా అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆయన వ్యక్తిగత విషయాల వలన సోషల్ మీడియాలో ట్రోల్ చేయబడ్డాడు కానీ. నటన విషయంలో నరేష్ ను ఎవరు తీసిపడేసే వారే లేరు.
టాలీవుడ్ మోస్ట్ అవైయిటెడ్ పాన్ ఇండియా సినిమాల్లో ‘పుష్ప: ది రూల్’ ఒకటి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న ఈ మూవీపై భారీగా అంచనాలు వున్నాయి.’పుష్ప’ పార్ట్ 1 వచ్చి రెండున్నర ఏళ్లు అవుతుంది.. ఇంకా మూవీని రిలీజ్ చేయకపోవడం పై ఫ్యాన్స్ కాస్త అసహనంతో ఉన్నారు. దానికి తోడు మూవీ షూటింగ్ కూడా స్లోగా సాగుతుంది. పైగా అప్డేట్స్ కూడా పెద్దగా రావడం లేదు.గతంలో ఎప్పుడో ఫస్ట్ గ్లింప్స్ వదిలి దర్శకుడు సుకుమార్..ఫ్యాన్స్ ని ఖుషి…