Sugarcane Juice: వేసవికాలంలో మండే ఎండల వల్ల తరుచు శరీరానికి దాహం వేస్తూనే ఉంటుంది. దీని నుండి ఉపశమనం పొందడానికి ప్రజలు తరచుగా చెరకు రసం తాగడానికి ఇష్టపడతారు. చల్లదనాన్నిచ్చే చెరకు రసంలో విటమిన్లు A, B, C వంటి పోషకాలతో పాటు కాల్షియం, రాగి, మెగ్నీషియం, మాంగనీస్, ఐరన్, పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ఇది ఆరోగ్యానికి లెక్కలేనన్ని ప్రయోజనాలను అందిస్తుంది. అయినప్పటికీ, కొంతమందికి చెరకు రసం ప్రయోజనాలకు బదులుగా ఆరోగ్య సమస్యలను…
ఎండాకాలం రాకముందే భానుడి వేడి రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది.. దాహన్ని తీర్చుకోవడానికి అందరు రకరకాల జ్యూస్ లను తాగుతుంటారు.. అందుకే ఎక్కువ మంది చెరుకురసాన్ని తాగుతారు.. డీహైడ్రేట్ కాకుండా ఉంటారు. అయితే, ఈ టైమ్‌లో చాలా మంది జ్యూస్‌లు తాగుతుంటారు. మరి అవి హెల్దీగా కూడా ఉండాలిగా.. ఈ చెరుకు రసాన్ని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం… చెరకురసంలో గ్లూకోజ్, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇవి బాడీకి శక్తిని అందిస్తాయి. ఓ…
Here is Side-Effects of Sugarcane Juice: వేసవి కాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వేడి తాపాన్ని తట్టుకోలేక చాలా మంది ‘చెరుకు రసం’ తాగుతుంటారు. ఇది శరీరాన్ని డీ హైడ్రేట్ కాకుండా ఉంచుతుంది. చెరకు రసంలో శరీరానికి చాలా ముఖ్యమైన కాల్షియం, కాపర్ మరియు ఐరన్ ఉంటాయి. రోజూ చెరుకు రసం తాగితే.. శరీరంలోని రక్తహీనత తొలగిపోతుంది. అయితే కొంతమంది మాత్రం చెరుకు రసం అస్సలు తాగకూడదు. పొరపాటున తాగారో ఆసుపత్రి పాలవవుతారు. ఏయే…
Sugarcane Juice: ఎండలు ముదిరాయి. తొమ్మిది గంటలకే సూర్యుడు భగభగమండుతున్నాడు. వేడిని తట్టుకునేందుకు చల్లటి పానీయాలు సేవిస్తున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది శీతల పానీయాలు, మజ్జిగ మొదలైనవి తీసుకుంటారు. కానీ ఈ వాటికి బదులుగా చెరుకు రసం తాగడం వల్ల మన శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. అయితే మండు వేసవిలో ఓ గ్లాస్ చెరుకు రసం తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. వేసవిలో చెరుకు రసం తాగడం వల్ల శరీరం ఉత్తేజితం అవుతుంది. ఇందులోని చక్కెరలు, పోషక ఖనిజాలు మనకు ఎంతో ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. చెరుకులో పిండి పదార్థాలు, మాంసకృతులతో పాటు ఐరన్, జింక్, పొటాషియం, పాస్ఫరస్, కాల్షియం వంటి ఖనిజాలు కూడా దాగి ఉన్నాయి. విటమిన్ ఎ, బి, సి కూడా శరీరానికి లభిస్తాయి. వేసవిలో…