రాజకీయాలు, రైతులు, చెరుకు పరిశ్రమకు సంబంధించి ముఖ్యమైన వ్యాఖ్యలు చేసేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సీ.దామోదర్ రాజనర్సింహ రాయికోడ్ మండలం మాటూరు గ్రామంలో, గొదావరి గంగా ఆగ్రో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (చక్కెర ఫ్యాక్టరీ) ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Sugar Production : చక్కెర ఉత్పత్తిలో ప్రపంచంలో రెండవ దేశం భారత్. ప్రస్తుతం దేశంలో చక్కెర ఉత్పత్తికి సంబంధించి వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల దేశంలో చక్కెర రేట్లు పెరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి.
మన దేశంలో చెరకు వాణిజ్య పంటగా చెరుకును పండిస్తారు.. ఈ పంటను ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ లో పండిస్తారు.6.0 లక్షల ఎకరాల విస్తీర్ణములో సాగుచేసి, 202 లక్షల టన్నుల చెఱకు ఉత్పత్తి చేస్తున్నాము. చెఱకు పంట ద్వారా పంచదార, బెల్లం, ఖండసారి, మొలాసిస్, ఫిల్టర్ మడ్డి ఉత్పత్తిలను చేస్తారు. ఈ పంట అధిక దిగుబడి తో పాటు ఎక్కువ పంచదార పొందటానికి అనువైన శీతోష్ణ స్థితులు, రకములు, సాగుభూమి, సాగు పద్ధతులు, సస్యరక్షణ, సాగునీటి నాణ్యత అనే ఆరు…
Here is Side-Effects of Sugarcane Juice: వేసవి కాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వేడి తాపాన్ని తట్టుకోలేక చాలా మంది ‘చెరుకు రసం’ తాగుతుంటారు. ఇది శరీరాన్ని డీ హైడ్రేట్ కాకుండా ఉంచుతుంది. చెరకు రసంలో శరీరానికి చాలా ముఖ్యమైన కాల్షియం, కాపర్ మరియు ఐరన్ ఉంటాయి. రోజూ చెరుకు రసం తాగితే.. శరీరంలోని రక్తహీనత తొలగిపోతుంది. అయితే కొంతమంది మాత్రం చెరుకు రసం అస్సలు తాగకూడదు. పొరపాటున తాగారో ఆసుపత్రి పాలవవుతారు. ఏయే…
Monkey: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో రైతులు భిన్నమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎక్కడికక్కడ విచ్చలవిడిగా తిరుగుతున్న జంతువులతో ప్రజలు ఆగమాగమవుతున్నారు.