Sugarcane Farming:చెరుకు సాగుతో అధిక లాభాలు పొందుతున్న రైతులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మన దేశంలో చెరకు వాణిజ్య పంటగా చెరుకును పండిస్తారు.. ఈ పంటను ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ లో పండిస్తారు.6.0 లక్షల ఎకరాల విస్తీర్ణములో సాగుచేసి, 202 లక్షల టన్నుల చెఱకు ఉత్పత్తి చేస్తున్నాము. చెఱకు పంట ద్వారా పంచదార, బెల్లం, ఖండసారి, మొలాసిస్, ఫిల్టర్ మడ్డి ఉత్పత్తిలను చేస్తారు. ఈ పంట అధిక దిగుబడి తో పాటు ఎక్కువ పంచదార పొందటానికి అనువైన శీతోష్ణ స్థితులు, రకములు, సాగుభూమి, సాగు పద్ధతులు, సస్యరక్షణ, సాగునీటి నాణ్యత అనే ఆరు అంశాలు ప్రభావితం చేస్తాయి… చెరుకు సాగు గురించి మరిన్ని విషయాలు..
చెరుకు రకాలు..
Also Read
- 5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
- ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
1. ప్రారంభ పరిపక్వ రకాలు (9 -10 నెలలు) : Co6907, Co7505, 90A 272, 81A99, 82A123, 83A145,
2. మధ్య-ఆలస్య పరిపక్వ రకాలు (11-12 నెలలు) : CoA7602, CoT8201, Co7805, Co8021, 85R186, 86A146, 87A 397, 83V15, 83V288.
3. ఆలస్యంగా పక్వానికి వచ్చే రకాలు (12 -13 నెలలు): Co 7219, Co7706, Co8011, CoR8001..
ఈ చెరుకు సాగుకు వర్షపాతం, నీటి పారుదల ఎక్కువగా ఉండి, నల్ల రేగడి నేలలు బెస్ట్..నీటి యద్దడి బాగుంటే గడ బాగుంటుంది. వెచ్చగా ఉండే పెరుగుతున్న కాలం, స్పష్టమైన ఆకాశం, చల్లని రాత్రులు, వర్షపాతం లేని పొడి వాతావరణం, చక్కెరను నిర్మించడానికి పగలు, రాత్రి ఉష్ణోగ్రతల లో అధిక వ్యత్యాసం అవసరం. చెరకు పెరుగుదల కు 24, 30o C ఉష్ణోగ్రత అవసరం. భారతదేశంలో, 600 నుండి 3000 మి.మీ వర్షపాతం ఉన్న ప్రాంతాలలో చెరుకు పెరుగుతుంది… చెరుకు కోతకు వచ్చినప్పుడు నీటి తడి పెట్టనవసరం లేదు.. వెచ్చని వాతావరణం అవసరం, 45 నుండి 65% తేమ + పరిమిత నీటి సరఫరా పండే దశలో ఉండాలి.. అధిక సూర్యరశ్మీ ఉంటే గడలు బాగా లావుగా రుచిగా ఉంటాయి.. మార్కెట్ విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటేనే మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుంది.. చెరుకు సాగు గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే వ్యవసాయ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది..
- Tags
- cultivation
- Sugarcane
తాజావార్తలు
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..