ఆకాశమే హద్దురా, గురు వంటి చిత్రాలను తెరకెక్కించిన సుధా కొంగర దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా ‘పురాణనూరు’ అనే భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కబోతుంది. అమరన్ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు శివకార్తికేయన్. ఆ జోష్ లోనే ఈసుధా సినిమాను స్టార్ట్ చేయాలని చూస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో టాలీవుడ్ డాన్సింగ్ డాల్ శ్రీలీలను కథానాయికగా ఫిక్స్ చేసారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. Also Read : Allari Naresh…
తమిళ హీరో శివ కార్తికేయన్ లేటెస్ట్ రిలీజ్ ‘అమరన్’. రాజ్ కుమార్ పెరియసామి దర్శకతంలో వహించిన ఈ సినిమాతో తొలిసారి రెండు వందల కోట్ల క్లబ్ లో చేరబోతున్నాడుశివ కార్తికేయన్. దీపావళి కానుకగా వచ్చిన ఈ సినిమా కోసం ఎంతగానో కష్టపడ్డాడు శివ. ఆ కష్టానికి తగిన గుర్తింపు అమరన్ సక్సెస్ రూపంలో వచ్చింది. మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా వచ్చిన ఈ సినిమలో సాయి పల్లవి, శివ కార్తికేయన్ అద్భుతమైన నటనతో ప్రేక్షకులతో కంటతడి…
GV Prakash : ఇండియాస్ గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ. ఆర్ .రెహమాన్ మేనల్లుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జీ.వి ప్రకాష్ కుమార్ కూడా మేనమామ వెరీ ట్యాలెంటెడ్ . సంగీత దర్శకుడిగానే కాకుండా హీరోగానూ తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. ఓ వైపు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తూనే హీరోగానూ చాలా సినిమాలు చేశాడు.. ఇంకా చేస్తూనే ఉన్నాడు. ఓ పెద్దింటి కుటుంబం నుంచి వచ్చినా? జీవీ పోషించే పాత్రలను చూస్తుంటే ఎంతో ముచ్చటేస్తుంటాయి. మరి…
ఆకాశమే హద్దురా, గురు వంటి చిత్రాలను తెరకెక్కించిన సుధా కొంగర దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా ‘పురాణనూరు’ అనే భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కబోతుంది. ఈ సినిమాకు ఆది నుండి అవరోధాలు ఎదురవుతున్నాయి. మొదట ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో సూర్య తీసుకున్నారు. కానీ అనుకోని కారణాల వలన ఈ సినిమా నుండి సూర్య తప్పుకోవడంతో శివకార్తికేయన్ వచ్చి చేరాడు. ఇక హీరోయిన్ గా మొదటి మలయాళ భామ నజ్రియాను ఎంపిక చేసారు, డేట్స్ ఎడ్జస్ట్ కాకపోవడంతో…
పెళ్లి సందడి చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమయింది యంగ్ టాలెంటెడ్ శ్రీలీల. శ్రీకాంత్ కొడుకు రోషన్ మేకా హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది. ఆ చిత్ర విజయంతో ఈ యంగ్ బ్యూటీకి టాలివుడ్ రెడ్ కార్పేట్ పరిచింది. స్టార్ హీరోల సినిమాలో వరుస అవకాశాలు ఇచ్చారు నిర్మాతలు. సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన గుంటూరు కారం, భగవంత్ కేసరి లో బాలయ్య కు కూతురుగా కూడా నటించి మెప్పించింది. కానీ టాలీవుడ్…