Sudha Kongara : శివకార్తికేయన్ 25 సినిమాలో మరొక స్టార్ హీరో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆకాశమే హద్దురా, గురు వంటి చిత్రాలను తెరకెక్కించిన సుధా కొంగర దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా ‘పురాణనూరు’ అనే భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కబోతుంది. అమరన్ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు శివకార్తికేయన్. ఆ జోష్ లోనే ఈసుధా సినిమాను స్టార్ట్ చేయాలని చూస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో టాలీవుడ్ డాన్సింగ్ డాల్ శ్రీలీలను కథానాయికగా ఫిక్స్ చేసారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి.
Also Read : Allari Naresh : బచ్చల మల్లి కెరీర్ హయ్యెస్ట్ ధరకు ఏపీ రైట్స్
Also Read
- Nani: నా సినిమాలకు ఆ ట్యాగ్ వద్దు.. కుండబద్దలు కొట్టిన న్యాచురల్ స్టార్!
- Suhas: తెలుగు ఆడియన్స్ అనే పదమే రావట్లేదా సుహాస్?
- Suhas Colour Row: నేను తెలుగు ప్రేక్షకులను అనలేదు మహాప్రభో! వివరణ ఇచ్చుకున్న 'మండాడి' డైరెక్టర్!
- Mirzapur The Movie: 14వ రోజూ దుమ్మురేపిన 'మీర్జాపూర్: ది మూవీ'.. రూ.300 కోట్ల క్లబ్‌కు అడుగు దూరంలో!
కాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త కొలువుడ్ సినీ సిర్కిల్స్ లో చర్చనీయాంశం గా మారింది. ఈ సినిమాలో శివకార్తికేయన్ తో పాటు మరొక ఇంపార్టెంట్ రోల్ ఉందట. మొదట ఇందుకోసం నాటుడు విశాల్ సంప్రదించగా కుదరకపోవడంతో మరొక తమిళ హీరో జయంరవిని కోరగా అందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. జయం రవి, శివ మధ్య సీన్స్ సినిమాకు హైలెట్ గా నిలిస్తాయట. వరుస ప్లాప్స్ తో ఉన్న జయంరవి సాలిడ్ ఈ సినిమా స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇస్తాడని భావిస్తున్నారు. శివకార్తికేయన్ కెరీర్ లో 25వ సినిమాగా వస్తున్న ఈ సినిమాజయంరవి యాడ్ అవడంతో క్రేజీయెస్ట్ సినిమాగా మారింది. సుధాకొంగర నుండి రానున్న ఈ సోషియో పొలిటికల్ థ్రిల్లర్ సినిమాలో మరొక యంగ్ హీరో రోల్ ఉంటుందని అందుకోసం యంగ్ హీరో అథర్వ తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇక విలన్ గా మలయాళ నటుడు రోషన్ మాత్యు కు ఫిక్స్ చేసారు. ఈ సినిమా రెగ్యులర్ షూట్ జనవరిలో స్టార్ట్ కానుంది.
తాజావార్తలు
-
Warren Buffett: తండ్రి స్థానంలో కొడుకు.. వారెన్ బఫెట్ సామ్రాజ్యానికి కొత్త రారాజు ఇతడే!
-
Danam Nagender : దానం నాగేందర్ ఉదంతంపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు..
-
NSE IPO: రెండో రోజే NSE ఐపీఓ 100 శాతం సబ్‌స్క్రైబ్.. ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..
-
Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్‌కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
-
PM Modi: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్న మోడీ
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..