Maoist Sunitha Surrender before Rachakonda CP: రాచకొండ సీపీ సుధీర్ బాబు ఎదుట మావోయిస్టు కీలక నేత కాకరాల సునీత లొంగిపోయారు. విరసంలో కీలక పాత్ర పోషించిన కాకర్ల సత్యనారాయణ కూతురే సునీత. అంతేకాదు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ అలియాస్ టీఎల్‌ఎన్ చలం గౌతమ్ భార్య. చెన్నూరి హరీశ్ అలియాస్ రమణ కూడా ఈరోజు పోలీసుల ఎదుట లొంగిపోయారు. సునీత, రమణ కలిసి ఎన్నో ఎన్‌కౌంటర్లలో పాల్గొన్నారు. ఎన్నో ఏళ్ల అనంతరం జనజీవన…
సైబర్ నేరగాళ్ల తోకలు కత్తిరిస్తున్నారు తెలంగాణ పోలీసులు. వాళ్లకి మ్యూల్ అకౌంట్లు సమకూర్చిన నేరగాళ్లను గుర్తించారు. మొత్తంగా ఆరుగురిపై కేసులు పెట్టిన పోలీసులు.. తాజాగా ఒకరిని ముంబై ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేశారు. తెలంగాణ పోలీసులు సైబర్ నేరగాళ్ల భరతం పడుతున్నారు. మొన్ననే 25 మంది సైబర్ నేరగాళ్ల ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు.. తాజాగా మరో ముఠా బాగోతాన్ని బయట పెట్టారు. సైబర్ క్రిమినల్స్‌కు బ్యాంక్ అకౌంట్లు అందిస్తున్న నేరగాళ్లను గుర్తించారు.. ఇటీవల హైదరాబాద్‌లో ఉంటున్న…
డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ అయ్యాక ఏ వార్తని నమ్మాలో ఏ వార్తని నమ్మకూడదో తెలియని పరిస్థితి వచ్చింది. సోషల్ మీడియాలో సగానికి పైగా రూమర్స్ మాత్రమే ఉన్నాయి, ఇక సినిమా వాళ్ల గురించి అయితే ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. యంగ్ స్టార్స్ గురించి అయితే వాళ్లు డేటింగ్ లో ఉన్నారు, వీళ్లు రిలేషన్ లో ఉన్నారు అని రాస్తారు. ఒకవేళ కాస్త ఏజ్డ్ ఆర్టిస్టుల గురించి అయితే వారు కష్టాల్లో ఉన్నారు,…
రాజకీయాలు అంటేనే గ్రూపులు ఉంటాయి. అందులోనూ అధికారపార్టీ అయితే ఆ సమస్య మరింత జఠిలం. రెండు, మూడు కూటములు ఉంటేనే భరించడం కష్టం. అటువంటిది విశాఖ దక్షిణ నియోజకవర్గంలో 10వరకు గ్రూపులు ఏర్పడ్డాయి. టీడీపీలో గెలిచి వైసీపీ పంచన చేరిన రెబల్ ఎమ్మెల్యే వాసుపల్లి ఎంట్రీతో ఇక్కడ పాలిటిక్స్ హీటెక్కడం మొదలైంది. ఎమ్మెల్యే అనుచరులు, ముఖ్య నాయకులు పార్టీలో చేరగా.. కొత్తవాళ్లతో సర్దుకుపోవడం ఆవిర్భావం నుంచి వైసీపీ జెండా మోసిన వాళ్లకు ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో…
సుధాకర్ వాచకం, అభినయం విలక్షణంగా ఉండి పలు చిత్రాల్లో నవ్వులు పూయించాయి. కొన్ని చిత్రాలలో హీరోగానూ, విలన్ గానూ నటించి ఆకట్టుకున్నారు సుధాకర్. చిత్రమేమంటే మాతృభాష తెలుగులో కంటే ముందుగానే తమిళనాట హీరోగా విజయకేతనం ఎగురవేశారు సుధాకర్. ఆపై డైలాగులు వైవిధ్యంగా వల్లిస్తూ, తనదైన మేనరిజమ్ తో కామెడీ రోల్స్ లో భలేగా ఆకట్టుకున్నారు. సుధాకర్ 1959 మే 18న జన్మించారు. రాయలసీమకు చెందిన వారు. ఆయన తండ్రి డిప్యూటీ కలెక్టర్. దాంతో పలు చోట్ల సుధాకర్…
ప్రముఖ నటుడు ‘శుభలేఖ’ సుధాకర్ మాతృమూర్తి, సినీ నేపధ్య గాయని ఎస్‌పీ శైలజ అత్తమ్మ అయిన ఎస్‌ఎస్ కాంతం (82) మంగళవారం చెన్నైలో కన్నుమూశారు. చెన్నై మహాలింగపురంలోని సుధాకర్ నివాసంలో తండ్రి సూరావజ్జల కృష్ణారావు, తల్లి ఎస్‌ఎస్ కాంతం ఉండేవారు. రెండేళ్ల క్రితం కృష్ణారావు మరణించారు. తల్లి కాంతం సుమారు మూడు నెలల క్రితం గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించగా వృద్ధాప్య, అనారోగ్య కారణాలతో మంగళవారం ఉదయం ఆమె మృతి చెందారు. కృష్ణారావు,…
సుధాకర్ వాచకం, అభినయం విలక్షణంగా ఉండి పలు చిత్రాల్లో నవ్వులు పూయించాయి. కొన్ని చిత్రాలలో హీరోగానూ, విలన్ గానూ నటించి ఆకట్టుకున్నారు సుధాకర్. చిత్రమేమంటే మాతృభాష తెలుగులో కంటే ముందుగానే తమిళనాట హీరోగా విజయకేతనం ఎగురవేశారు సుధాకర్. అక్కడ వరుస విజయాలను చూసిన సుధాకర్ కు తమిళనాట ఓ స్పెషల్ ఫాలోయింగ్ ఉండేది. దాంతో ఓ రాజకీయ పార్టీ సుధాకర్ ను తమ పార్టీకి మద్దతుగా ప్రచారం చేయమని కోరింది. అయితే, సుధాకర్ కు రాజకీయాల కంటే…