టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నసంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడెక్షన్ వర్క్ లో బిజీగా ఉంది. ఇదిలా ఉండగా గతంలో జల్సా, బాద్ షా సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చిన మహేశ్ బాబు ఈ సారి ఓ ఇంగ్లీష్ సినిమా కోసం వాయిస్ ఓవర్ అందించాడు. హాలీవుడ్ లో తెరకెక్కిన ముఫాసా ది లయన్ కింగ్ లో సింహానికి మహేశ్ బాబు డబ్బింగ్ చెప్పారు. Also…