టాలీవుడ్ లో ఫేమస్ కాంబినేషన్ అంటే విక్టరీ వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి ది అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు వారి కాంబోలో వచ్చిన ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ వంటి సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఇదే కాంబినేషన్ ఈ ఏడాది సంక్రాంతి పండుగకు, ‘సంక్రాంతకి వస్తున్నాం’ సినిమాతో మన ముందుకు వచ్చి, మరో మంచి విజయాన్ని అందుకున్నారు. జనవరి 14 న విడుదలైన ఈ మూవీ చిన్న…
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది.. కేవలం నాలుగు రోజుల్లోనే 175 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది గుంటూరు కారం.. ఇక మరి కొన్ని రోజులు సంక్రాంతి హాలిడేస్ ఉండటంతో ఫ్యామిలీలు థియేటర్స్ కి వెళ్తున్నారు. గుంటూరు కారం సినిమా సక్సెస్ అయి భారీ కలెక్షన్స్ వైపు దూసుకెళ్తుంది.. ఈ వారం కలెక్షన్స్ భారీగా పెరగనున్నాయి..…
ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ కి తెలిసినంతగా సినిమా వ్యాపారం మరే నిర్మాతకు తెలియదనే చెప్పాలి. ఆయన చేసే ప్రసంగాలు కూడా తను చేసే సినిమాలకు ఎలివేషన్ గా ఉంటుంటాయి. అంతే కాదు సమయానుకూలంగా ఆ యా సినిమాల్లో నటించే నటీనటులను కూడా హైలేట్ చేస్తూ వారిని తన సొంత మనుషులు అనే భావనకు గురి చేస్తుంటాయి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మర్చి 25 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని నమోదు చేసుకోవడమే కాకుండా 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన తొలి సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఈ సందర్భంగా ముంబైలో హిందీ డిస్ట్రిబ్యూటర్ పెన్ స్టూడియోస్ జయంతి లాల్ గడ గ్రాండ్ గా పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో…
పుష్ప.. అందరి లెక్కలు తేల్చేసాడు.. ఒకటి కాదు రెండు కాదు.. పాన్ ఇండియా లెవెల్ల్లో అన్ని భాషల్లోనూ పుష్ప తగ్గేదేలే అని నిరూపించాడు. అల్లు అర్జున్ – సుకుమార్ హ్యాట్రిక్ కాంబో గా వచ్చిన ఈ సినిమా 300కోట్ల క్లబ్ లో చేరబోతోంది. ఈనేపథ్యంలోనే చిత్ర బృందం డైరెక్టర్ సుకుమార్ పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీలో చిత్ర బృందం తో పాటు సుకుమార్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ హాజరయ్యారు. ఇక ఈ పార్టీలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు…
నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. ఈ సినిమాను నైజాంతో పాటు ఏపీలోని వైజాగ్ ఏరియాకు నిర్మాత దిల్ రాజు తన వెంకటేశ్వర క్రియేషన్స్ ద్వారా పంపిణీ చేశాడు. డిస్ట్రిబ్యూటర్‌గా ఈ సినిమా ద్వారా లాభాలను చవిచూడటంతో దిల్ రాజు అఖండ టీమ్‌కు పార్టీ ఇచ్చాడు. సోమవారం రాత్రి జరిగిన ఈ పార్టీకి బాలయ్య, నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి, దర్శకుడు బోయపాటి శ్రీను, హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ సహా పలువురు దిల్ రాజు…