భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి అమెరికాలో చేయని నేరానికి ఏకంగా 43 ఏళ్లు జైలు జీవితం గడిపాడు. అమెరికాలో జరిగిన ఈ ఘటన, భారతీయ మూలాలున్న ఒక వ్యక్తి జీవితాన్ని మార్చివేసింది. సుబ్రమణ్యం ‘సుబు’ వేదం అనే ఈ వ్యక్తి, తప్పుడు హత్య కేసులో శిక్షించబడి 43 సంవత్సరాలు జైలులో గడిపాడు. ఇటీవల విడుదలైన ఆయనను… ICE (ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్‌మెంట్) అధికారులు అరెస్ట్ చేసి, భారతదేశానికి డిపోర్ట్ చేయాలని నిర్ణయించారు. భారతదేశంలో జన్మించినప్పటికీ,…