Hardik Pandya: భారత్ – న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మూడో మ్యాచ్ బర్సపారా క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్య కళ్లు చెదిరే క్యాచ్ పట్టి గ్రౌండ్‌లో దుమ్ములేపాడు. ఈ మ్యాచ్ మూడో బంతికి హార్దిక్ మిడ్-ఆఫ్‌లో డెవాన్ కాన్వే ఇచ్చిన అద్భుతమైన క్యాచ్‌ను సూపర్ హీరో రేంజ్‌లో గాల్లోకి దూకి పట్టుకున్నాడు. ఈ క్రమంలో పాండ్య ల్యాండింగ్ బాగా లేకపోయినా, బంతిని మాత్రం తన చేతిలో నుంచి…