ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ మార్పులు వేగంగా జరుగుతున్నాయి. వాతావరణ కాలుష్యం పెరిగిపోతుంది. వాతావరణంలో మారుతున్న మార్పుల కారణంగా మానవ జీవన ప్రమాణం తగ్గిపోతుంది.
Study For Jobs: చదువుకుంటే ఉద్యోగాలొస్తాయని భావిస్తారు. కాన ఇప్పుడున్న యువత ఉద్యోగాలొచ్చే చదువే కావాలని కోరుకుంటోంది. అంటే చదువు అంటే తనకు జ్ఞానం కావాలి.. తరువాత ఉద్యోగం కావాలని భావించే రోజులు పోయాయని.. ఇప్పుడు కేవలం ఉద్యోగాలొచ్చే చదువే కావాలని యువత కోరుకుంటోందని ఒక సర్వేలో వెల్లడయింది. భావిజీవితానికి స
ఓ బాలిక తన కన్నతల్లిపైనే అధికారులకు ఫిర్యాదు చేసింది.. పది పాసైన నన్ను పై చదువులకు పంపించకుండా.. అమ్మ కూలి పనికి తీసుకెళ్తుందని ఆవేదన వ్యక్తం చే సింది..
కుక్కలు అంటూనే బాబోయ్ అంటున్నారు ప్రజలు. కుక్కలను చూడగానే ఆమడదూరంలో పరుగెడుతున్నారు. వీధిల్లో తిరగాలంటేనే భయాందోళన చెందుతున్నారు. ఇక.. దేశంలో ప్రతి రెండు సెకన్లకు ఒక కుక్క కాటు నమోదవుతున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది.
Shocking : కొన్ని నెలలుగా గుండెపోటుకు సంబంధించిన షాకింగ్ ఘటనలు భారీగా వెలుగు చూస్తున్నాయి. పెళ్లి సమయంలో కళ్యాణ మండపంలో గుండెపోటుతో కొందరు, క్రికెట్ ఆడుతూ కొందరు చనిపోతున్నారు.
The State of Happiness 2023: ఏదైనా చెబితే కరోనాకు ముందు.. కరోనా తర్వాత అని చెప్పాల్సి వస్తుందేమో.. ఎందుకంటే.. ఎంతో మందిని దూరం చేసింది.. తమకు కష్టసమయంలో అండగా ఉండేది ఎవరు? దూరం జరిగేది ఎవరు అనేది కూడా బయటపెట్టింది.. అయ్యో అంటూ ముందుకు వచ్చే పరిస్థితి లేకుండా.. నా వాళ్లు అని చెప్పుకుని స్థితి కూడా లేకుండా చేసింది.. మొత్తం
Danger with Non Stick Pans : నాన్ స్టిక్ పాత్రలు చూడడానికి అందంగా ఉంటాయి. వంట చేస్తే అడుగంటకుండా.. కడిగితే త్వరగా శుభ్రమవుతాయన్న ఉద్దేశంలో ఇటీవల వాటిని విచ్చలవిడిగా వాడేస్తున్నారు ప్రజలు.
శాస్త్రవేత్తలు మానవ మెదడు కణాలను నవజాత ఎలుకలలో విజయవంతంగా అమర్చారు. స్కిజోఫ్రెనియా, ఆటిజం వంటి సంక్లిష్ట మానసిక రుగ్మతలను అధ్యయనం చేయడానికి, చికిత్సలను పరీక్షించడానికి కొత్త మార్గాన్ని సృష్టించారు.