అంతర్జాతీయ జలాల్లో అమెరికా వెళ్తున్న వెనిజులా మాదకద్రవ్య నౌకను అమెరికా సైన్యం పేల్చేసింది. ఈ మేరకు ట్రంప్ ప్రకటించారు. మాదక ద్రవ్యాలు అమెరికన్లను విషపూరితం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
హమాస్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగినట్లుగా మూడు, నాలుగు రోజులుగా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు ఇరు దేశాల నుంచి మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు.
బీచ్ అనగానే సరదాగా గడపడం.. ఇసుకలో ఆడుకోవడం.. కేరింతలు కొట్టడం.. ఇలా ఒక్కటేంటి. ఎన్నో రకాలుగా ఎంజాయ్ చేస్తుంటారు. అలాగే కొందరు బీచ్‌లో పిల్లలతో పాటు పెద్దవాళ్లు హాయ్‌గా గడుపుతున్నారు.
ఉత్తరాఖండ్‌లో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు పర్యాటకులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. దీంతో చార్ ధామ్ టూర్ లో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొండ చరియలు విరిగిపడటంతో నిన్నటి నుంచి రోడ్లపైనే యాత్రికులు ఉంటున్నారు.
అక్కడ భక్తికథ కార్యక్రమం జరుగుతుంది. అందరూ భక్తులు హాజరయ్యారు. ఆభక్తికథలో మునిగిపోయారు. ఆకథవింటూ భక్తిపారవశ్యంతో వున్నవారే టార్గెట్ గా మరికొందరు కిలాడీలు భక్తినటిస్తూ అక్కడకు వచ్చి దొంగతనాలకు పాల్పడుతున్నారు.