సంగీత ప్రపంచంలో ఇళయరాజా పేరు ఒక అద్భుతం. ఆయన సంగీతంతో మనసుకు హాయిని కలిగించడమే కాదు, ఆయన అనుమతి లేకుండా పాటలు వాడితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మరోసారి నిరూపించారు. ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలకు కొత్త కొత్త సమస్యలు వస్తున్నాయి. తాజాగా అజిత్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా నెట్‌ఫ్లిక్స్ నుంచి ఉన్నట్టుండి మాయమైంది. దీనికి కారణం మరేదో కాదు, స్వయంగా ఇళయరాజానే. ఈ సినిమాలో తన పాటలను అనుమతి…
ZEE 5 విజయవంతమైన చిత్రం ‘మామన్’ను ప్రేక్షకులకు అందిస్తోంది. ఆగస్ట్ 8న తమిళంలో ZEE 5 ప్రేక్షకులకు అందిస్తోంది. ఇప్పుడీ చిత్రం తెలుగు, కన్నడ భాషల్లో ఆగస్ట్ 27 నుంచి ZEE 5లో స్ట్రీమింగ్ కానుంది. భావోద్వేగాలు కలగలిసిన కుటుంబ కథా చిత్రంగా ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం ఇప్పుడు ZEE 5లో స్ట్రీమింగ్ కానుండటంతో మరింత మంది ప్రేక్షకులకు రీచ్ అవుతుంది. Also Read : OG: పవన్ ‘ఓజీ’కి పర్ఫెక్ట్ స్ట్రాటజీ ఇన్‌బా(సూరి) చెల్లెలు…
భాషతో సంబంధం లేకుండా వివిధ వెబ్ సిరీస్లు ఓటీటీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అలా 2022 లో వచ్చిన తమిళ వెబ్సెరీస్ ‘సుడల్: ది వొర్టెక్స్’ ఒకటి. కథిర్, ఐశ్వర్య రాజేశ్, ఆర్.పార్తిబన్, హరీశ్ ఉత్తమన్, శ్రియారెడ్డి కీలకపాత్రల్లో రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ను పుష్కర్-గాయత్రి క్రియేట్ చేయగా, బ్రహ్మ జి – అనుచరణ్ మురుగేయాన్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సిరీస్ తమిళంతో పాటు, 30 భాషల్లో విడుదలైన మంచి విజయాన్ని అందుకుంది.…
’90’s A Middle Class Biopic: ఈ ఏడాది తెలుగు వెబ్ సిరీస్‌లు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాయి. వివిధ జోనర్లలో రూపొందిన ఈ సిరీస్‌లు, అత్యద్భుతమైన కంటెంట్‌తో అందరినీ ఆకట్టుకున్నాయి. వీటిలో అత్యధిక వ్యూస్ సాధించిన సిరీస్‌ల జాబితాలో ముందునే కనిపించినది ‘90’s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’. ఈ సిరీస్ ఈ ఏడాది జనవరి 5న ఈటీవీ విన్ ప్లాట్‌ఫారమ్‌లో స్ట్రీమింగ్‌కి వచ్చింది. ఈ సిరీస్ ప్రధాన పాత్రల్లో శివాజీ, వాసుకీ ఆనంద్, మౌళీ తనూజ్,…
Viswam OTT : హీరో గోపీచంద్ నటించిన తాజా చిత్రం విశ్వం.. శ్రీను వైట్ల దర్శకత్వంలో ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే.
OTT : శ్రీసింహా హీరోగా, కాల భైరవ మ్యూజిక్ డైరెక్టర్ గా సత్య, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం మత్తువదలరా. ఈ సినిమా 2019లో విడుదలై సూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే.
Rathnam : కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ నటించిన లేటెస్ట్ యాక్షన్ మూవీ “రత్నం”.మాస్ డైరెక్టర్ హరి ఈ సినిమాను తెరకెక్కించారు.హరి ,విశాల్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన భరణి ,పూజ సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.అయితే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ రత్నం.ఈ సినిమాలో విశాల్ సరసన ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటించింది.ఈ యాక్షన్ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించాడు.యోగిబాబు, సముద్రఖని ఈ సినిమాలో ముఖ్య పాత్రలు…
తెలుగు ప్రేక్షకులకు ప్రస్తుతం మలయాళం మూవీస్ పై పిచ్చ క్రేజ్ వుంది.కాన్సెప్ట్ బేస్డ్ కథలతో ఆ మూవీస్ తెరకెక్కుతుండటంతో ఆ సినిమాలకు ఇప్పుడు తెలుగులో మంచి క్రేజ్ ఏర్పడింది. మలయాళీ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ మంజుమ్మల్ బాయ్స్.. మలయాళంలో గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ మూవీ చరిత్రను తిరగరాసింది. రూ. 200 కోట్ల కలెక్షన్స్ రాబట్టి అదరగొట్టింది. చిదంబరం దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ బాసి, బాలు వర్గీస్, గణపతి…
సూపర్ స్టార్ రజనీకాంత్ “జైలర్” సినిమాతో అదిరిపోయే కం బ్యాక్ ఇచ్చారు. ఆ సినిమా రజనీ కెరీర్ లోనే భారీగా కలెక్షన్స్ సాధించింది. జైలర్ తరువాత రజనీకాంత్ తన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్షన్ లో లాల్ సలామ్ మూవీలో నటించారు.లాల్ సలామ్ సినిమాలో రజనీకాంత్ ఎక్కువ నిడివి కలిగిన అతిథి పాత్రలో కనిపించారు..ఈ సినిమా స్పోర్ట్స్ బేస్‌డ్ యాక్షన్ సినిమాగా తెరకెక్కింది.ఈ మూవీలో విష్ణువిశాల్ మరియు విక్రాంత్ హీరోలుగా నటించారు. దాదాపు ఎనభై కోట్ల బడ్జెట్‌తో…
టాలీవుడ్ యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ “గామి”.ఈ సినిమాలో విశ్వక్ సేన్ శంకర్ అనే అఘోరా పాత్రలో నటించాడు.గామి మూవీ అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది..ఈ మూవీతో విధ్యాధర్ కాగిత దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.గామి మూవీ మార్చి 8న థియేటర్లలో రిలీజై కమర్షియల్ గా మంచి విజయం సాధించింది.ఈ సినిమాలో విశ్వక్‌సేన్ తన యాక్టింగ్‌తో అదరగొట్టాడు.అలాగే ఈ సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లే అలాగే విజువల్స్ కూడా అదిరిపోయాయి…