Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి, తమన్నా జంటగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం భోళా శంకర్. తమిళ్ సూపర్ హిట్ చిత్రం వేదాళం కు అధికారిక రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.