Home
Strait Of Hormuz
Strait Of Hormuz News
-
Donald Trump: ట్రంప్ ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’ ప్రకటన.. హార్మూజ్‌లో చిక్కుకున్న ఓడలను సురక్షితంగా బయటకు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’ అనే కొత్త కార్యాచరణను ప్రకటించారు. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా హార్ముజ్ స్ట్రెయిట్‌లో (Strait of Hormuz) చిక్కుకున్న నిష్పాక్షిక దేశాల ఓడలను అమెరికా నేవీ సురక్షితంగా బయటకు తీసుకురావడం దీని లక్ష్యం. ఈ కార్యాచరణ సోమవారం (మే 4, 2026) నుంచి ప్రారంభమవుతుందని ట్రంప్ తెలిపారు. ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చారు.. “ప్రపంచంలోని అనేక దేశాలు (యుద్ధంలో పాల్గొనని నిష్పాక్షిక దేశాలు) తమ… -
India Ship: హార్మూజ్ జలసంధి దాటిన భారత్‌కు వస్తున్న LPG క్యారియర్.. మే 13న విశాఖకు!
ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల మధ్య, 18 మంది భారతీయులతో భారతదేశానికి వస్తున్న ఎల్పీజీ రవాణా నౌక ‘ఎంటి సర్వ శక్తి’ (IMO నంబర్ 9350599), శనివారం హార్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటింది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, ఈ నౌక మే 13న విశాఖపట్నం చేరుకునే అవకాశం ఉంది. వర్గాల సమాచారం ప్రకారం, ఆ నౌకలో 18 మంది భారతీయులతో సహా 20 మంది సిబ్బంది ఉండగా, అది 46,313 మెట్రిక్ టన్నుల ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ (LPG)ను… -
Ali Pervaiz Malik: పాక్ మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు.. మా దగ్గర ఒక్క రోజుకు కూడా పెట్రోల్ లేదు.. భారత్‌తో మనం పోల్చుకోలేము
మధ్యప్రాచ్యంలో తీవ్రమైన ఉద్రిక్తతలు, యుద్ధ పరిస్థితులు ప్రపంచ ఇంధన మార్కెట్లను అస్థిరపరుస్తున్నాయి. అనేక దేశాలు ఇంధన సంక్షోభం, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణంతో అతలాకుతలం అవుతున్నాయి. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్న సమయంలో, పొరుగు దేశం పాకిస్తాన్ కూడా తీవ్రమైన ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పాకిస్తాన్ ఫెడరల్ పెట్రోలియం మంత్రి అలీ పర్వైజ్ మాలిక్ తమ దేశం బలహీనమైన ఇంధన భద్రతను స్వయంగా బహిర్గతం చేశారు. ఇటీవల ఒక పాకిస్తానీ టీవీ ఇంటర్వ్యూలో మంత్రి మాట్లాడుతూ.. “మన… -
Donald Trump: కనిపించిన వెంటనే కాల్చిపారేయండి.. హార్ముజ్‌పై ట్రంప్ సంచలన ఆదేశాలు..
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆదేశాలు జారీ చేశారు. హార్ముజ్ జలసంధిలో ప్రాంతంలో సముద్రంలో మందుపాతరలు(సీమైన్స్) అమర్చుతున్న పడవను గుర్తిస్తే, అమెరికా నేవీ వెంటనే ముంచివేయాలని ఆయన ఆదేశించారు. మైన్ క్లియరెన్స్ ఆపరేషన్లను మూడు రెట్లు పెంచాలని ఆదేవించారు. హార్ముజ్‌లో ఏదైనా పడవ సీమైన్స్ పెడుతున్నట్లు అనుమానం వచ్చిన వెంటనే కాల్చిపారేయాలని ట్రంప్ సూటిగా చెప్పారు. Read Also: AP Heatwave: ఏపీలో పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. రేపు… -
Stock Market: స్టాక్ మార్కెట్లో రక్త కన్నీరు.. ఒక్క రోజులో రూ.71 వేల కోట్లు తుడిచిపెట్టుకుపోయాయి!
Stock Market: అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు భారత స్టాక్ మార్కెట్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య మొదలైన రెండో విడత శాంతి చర్చలకు ముందే పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఇన్వెస్టర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. హోర్ముజ్ జలసంధి దిగ్బంధనం వార్తలతో సోమవారం మార్కెట్లలో భారీ అస్థిరత నెలకొంది. ఫలితంగా బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ ఒక్కరోజే రూ.71,000 కోట్లు క్షీణించింది. అసలేం జరిగిందంటే.. హోర్ముజ్ జలసంధి తమ నియంత్రణలోనే ఉందని ఇరాన్ వాదిస్తుండగా, అమెరికా ఒక… -
Who Rules Iran: ఇరాన్లో అసలు అధికారం ఎవరి చేతుల్లో ఉంది? భారత నౌకలపై కాల్పులతో పెరుగుతున్న ఉత్కంఠ!
Who Rules Iran: మిడిల్ ఈస్ట్ (మధ్యప్రాచ్యం)లో ప్రస్తుతం యుద్ధ మేఘాలు ఏ దిశగా సాగుతున్నాయో అర్థంకాని పరిస్థితి నెలకొంది. శనివారం వ్యూహాత్మక ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’ (హోర్ముజ్ జలసంధి) గుండా ప్రయాణిస్తున్న రెండు భారతీయ నౌకలపై ఇరాన్ దళాలు కాల్పులు జరపడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. ఈ ఘటన ఇరాన్ అంతర్గత అధికార పోరాటాన్ని బహిర్గతం చేయడమే కాకుండా, ఆ దేశాన్ని అసలు ఎవరు నడిపిస్తున్నారనే సందేహాలను పెంచుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. READ ALSO: SRH… -
PM Modi: ఇవాళ రాత్రి 8.30కి.. జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోడీ..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు రాత్రి 8:30 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందడంలో విఫలమైన నేపథ్యంలో ఈ ప్రసంగం జరగనుంది. శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో, ప్రతిపక్షాల వైఖరిపై ప్రధాని మోడీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తప్పుకు ప్రతిపక్షాలు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని కూడా పేర్కొన్నారు. Also Read:Simhachalam Chandanotsavam Tickets Row: సింహాచలం చందనోత్సవం టిక్కెట్లపై గందరగోళం మీ సమాచారం కోసం, మహిళా రిజర్వేషన్ సవరణ… -
Strait of Hormuz: ట్రంప్ బెదిరింపులు.. ఇరాన్ దూకుడు.. 24 గంటల్లోపే మళ్లీ హార్మూజ్ మూసివేత
హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. తెరిచిన 24 గంటల్లోపే మళ్లీ హార్మూజ్ మూసివేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. హర్మూజ్ జలసంధిపై తాము తిరిగి నియంత్రణ సాధించినట్లు ఇరాన్ సంయుక్త సైనిక కమాండ్ శనివారం తెలిపింది. ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనం కొనసాగినంత కాలం, హర్మూజ్ ద్వారా జరిగే రాకపోకలను అడ్డుకుంటామని అది హెచ్చరించింది. Also Read:SRH vs CSK: ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్హెచ్తో మ్యాచ్.. సీఎస్కేలో… -
Strait Of Hormuz: ప్రపంచానికి ఇరాన్ శుభవార్త..
Strait Of Hormuz: అమెరికా-ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధంలో కీలక పరిణామం సంభవించింది. ఇజ్రాయిల్-లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో, చమురు రవాణాకు అత్యంత కీలకంగా ఉన్న ‘‘హార్ముజ్ జలసంధి’’ని తిరిగి తెరస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. కాల్పుల విరమణ కాలం ఉన్నంత కాలం జలసంధిని ఓపెన్ చేసి ఉంచుతున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ ఎక్స్‌లో ప్రకటించారు. ఈ జలమార్గం ద్వారా అన్ని వాణిజ్య నౌకలు రాకపోకలు కొనసాగించొచ్చని అన్నారు. Read Also: Kangana Ranaut: ‘రాహుల్… -
Modi-Trump: ప్రధాని మోడీకి ట్రంప్ ఫోన్.. 40 నిమిషాల పాటు సంభాషణ..
Modi-Trump: ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య మంగళవారం 40 నిమిషాల పాటు టెలిఫోన్ సంభాషణ జరిగింది. అమెరికా-ఇరాన్ కాల్పులు విరమణ తర్వాత ఇద్దరు నాయకుల ఇదే మొదటిసారి మాట్లాడుకోవడం. ట్రంప్‌తో మాట్లాడిన వివరాలను ప్రధాని మోడీ ఎక్స్ ద్వారా వెల్లడించారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?