Home
Strait Of Hormuz
Strait Of Hormuz News
-
War Effect: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. ఒమన్ గల్ఫ్లో చిక్కుకుపోయిన 13 భారతీయ నౌకలు…
హర్మూజ్ జలసంధిలో చిక్కుకున్న 13 భారతీయ పతాక నౌకల్లోని 562 మంది భారతీయ నావికులు గత 107 రోజులుగా తీవ్ర భయాందోళనలు, అనిశ్చితి మధ్య కాలం వెళ్లదీస్తున్నారు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఉద్రిక్తతల కారణంగా వీరంతా ఇక్కడ చిక్కుకుపోయారు. షిప్పింగ్ మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం, మొత్తం నావికులలో 329 మంది జలసంధికి పశ్చిమ వైపున, మరో 233 మంది జలసంధికి తూర్పున ఉన్న ఒమన్ గల్ఫ్లో అత్యంత కఠినమైన పరిస్థితులలో… -
US-Iran: 24 గంటల్లో శాంతి ఒప్పందం ఖరారు.. పాక్ ప్రధాని షరీఫ్ కీలక ప్రకటన
మొత్తానికి పాకిస్థాన్ చేసిన మధ్యవర్తిత్వం సత్ఫలితాన్ని ఇస్తోంది. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిర్చేందుకు చాలా రోజులుగా ప్రయత్నిస్తోంది. -
India summons US: అమెరికా దాడులపై భారత్ సీరియస్.. యూఎస్ దౌత్యవేత్తకు సమన్లు..
India summons US: గల్ఫ్ ప్రాంతంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకలపై అమెరికా దాడుల నేపథ్యంలో భారత్ సీరియస్ అయింది. ఒమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న మరో వాణిజ్య నౌకపై యూఎస్ దాడి నేపథ్యంలో, ఈ వారంలో రెండోసారి అమెరికా దౌత్యవేత్త జసన్ మీక్స్కు భారత విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. నాలుగు రోజుల వ్యవధిలో భారత సిబ్బంది ఉన్న నౌకలపై మూడు సార్లు దాడులు చేసింది. ఈ ఘటనపై భారత్, అమెరికా దౌత్యవేత్త… -
US-Iran Tensions: “ఆ ఒప్పందం కేవలం ఊహాగానమే”.. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన ఇరాన్!
US-Iran Tensions: అమెరికా, ఇరాన్ల మధ్య మరోసారి తీవ్ర దౌత్య యుద్ధం మొదలైంది. ఇరాన్తో ఒక అద్భుతమైన ఒప్పందం కుదిరిందని, ఇకపై ఆ దేశం అణ్వాయుధాలను తయారు చేయబోదంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓవల్ ఆఫీస్ నుంచి చేసిన ప్రకటనను ఇరాన్ కేవలం కొన్ని గంటల్లోనే పూర్తిగా కొట్టిపారేసింది. ఇరు దేశాల మధ్య ఎలాంటి తుది ఒప్పందమూ జరగలేదని, వస్తున్న వార్తలన్నీ కేవలం ఊహాగానాలేనని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘయ్ స్పష్టం… -
Crude Oil Prices Fall: ముడి చమురు ధరలపై గుడ్ న్యూస్.. బ్యారెల్ ధర 70 డాలర్లకు పడిపోవచ్చు..!
Crude Oil Prices Fall: ప్రపంచ చమురు మరియు గ్యాస్ అవసరాల్లో దాదాపు 20 శాతం సరఫరా హార్మూజ్ జలసంధి ద్వారానే జరుగుతుంది. అందువల్ల ఈ సముద్ర మార్గంలో ఏర్పడే అంతరాయాలు ప్రపంచ ఇంధన మార్కెట్లపై నేరుగా ప్రభావం చూపుతాయి. ప్రస్తుతం మూసివేయబడిన ఈ కీలక జలసంధి 2026 జులై చివరి నాటికి తిరిగి తెరుచుకునే అవకాశాలు ఉన్నాయని ఫిచ్ అంచనా వేసింది. బ్రెంట్ క్రూడ్ ధర 70 డాలర్లకు చేరొచ్చు ఫిచ్ నివేదిక ప్రకారం, హార్మూజ్… -
Iran-US Tensions: మరోసారి భగ్గుమన్న పశ్చిమాసియా.. ఇరాన్ డ్రోన్లను కూల్చేసిన అమెరికా, రాడార్ కేంద్రాలపై దాడులు
పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్, అమెరికా మధ్య కొనసాగుతున్న ఘర్షణ తాజాగా కొత్త మలుపు తిరిగింది. హార్ముజ్ జలసంధి ప్రాంతంలో ఇరాన్ ప్రయోగించిన నాలుగు డ్రోన్లను అమెరికా సైన్యం కూల్చివేసినట్లు ప్రకటించింది. అనంతరం ప్రతిస్పందన చర్యగా ఇరాన్కు చెందిన తీరప్రాంత నిఘా రాడార్ స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు నిర్వహించినట్లు వెల్లడించింది. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) తెలిపిన వివరాల ప్రకారం, హోర్ముజ్ జలసంధి వైపు ప్రయాణిస్తున్న నాలుగు ఇరాన్ డ్రోన్లు సముద్ర రవాణాకు… -
Bab el-Mandeb Strait: ప్రపంచానికి ఇంధన షాక్?.. హార్మూజ్ తర్వాత మరో కీలక జలసంధిని మూసివేస్తామని ఇరాన్ హెచ్చరిక
ప్రపంచ ఇంధన మార్కెట్లను ఇప్పటికే కుదిపేస్తున్న హోర్ముజ్ జలసంధి సంక్షోభం మధ్య, ఇరాన్ మరో కీలక సముద్ర మార్గమైన బాబ్ అల్-మండెబ్ (Bab el-Mandeb) జలసంధిని కూడా మూసివేసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ పరిణామం ప్రపంచ చమురు, సహజ వాయువు (LNG) సరఫరాలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బాబ్ అల్-మండెబ్ జలసంధి అంటే ఏమిటి? బాబ్ అల్-మండెబ్ జలసంధి ఎర్ర సముద్రం (Red Sea)ను గల్ఫ్ ఆఫ్ అడెన్తో కలుపుతుంది.… -
US-Iran: తూచ్.. హార్ముజ్పై ఎలాంటి ఒప్పందం జరగలేదు.. వైట్హౌస్ ఖండన
హార్ముజ్ జలసంధి విషయంలో అమెరికా-ఇరాన్ మధ్య ముసాయిదా ఒప్పందం కుదిరిందంటూ ఇరాన్ మీడియా ఊదరగొట్టింది. హార్ముజ్ దగ్గర అమెరికా దిగ్బంధాన్ని ఎత్తివేస్తోందని.. అలాగే ఇరాన్ కూడా హార్ముజ్ను తెరుస్తోందని ప్రచారం చేసింది. -
Iran: ఇరాన్ సంచలన నిర్ణయం.. ప్రపంచ దేశాలకు బిగ్ రిలీఫ్! హోర్ముజ్ జలసంధిపై బిగ్ అనౌన్స్మెంట్..
Iran’s Big Announcement: గత కొన్ని నెలలుగా మధ్యప్రాచ్య సంక్షోభం కారణంగా అట్టుడుకుతున్న అంతర్జాతీయ చమురు మార్కెట్కు ఊపిరిని ఇచ్చే వార్త ఒకటి ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రపంచానికి ఇంధన జీవనాధారమైన ‘హోర్ముజ్ జలసంధి’ (Strait of Hormuz) గుండా నౌకల రాకపోకలు రాబోయే 30 రోజుల్లోగా సాధారణ స్థితికి చేరుకుంటాయని ఇరాన్ తాజాగా కీలక ప్రకటన చేసింది. యుద్ధానికి ముందు ఈ మార్గంలో ఏ స్థాయిలో అంతర్జాతీయ రవాణా సాగిందో.. నెల రోజుల్లో మళ్లీ… -
US-Iran Talks: అమెరికా-ఇరాన్ చర్చల్లో పురోగతి.. ఆ అంశాల్లో వెనక్కి తగ్గని ఇరాన్..
US-Iran Talks: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య చర్చలు జరుగుతున్నప్పటికీ.. ఇరాన్ దగ్గర ఉన్న యురేనియం నిల్వలు, వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్' (హోర్ముజ్ జలసంధి)పై నియంత్రణ విషయంలో ఇరుపక్షాల మధ్య తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి. అయితే, ప్రాంతీయంగా పెద్ద యుద్ధం రాకుండా నిరోధించేందుకు జరుగుతున్న ఈ చర్చల్లో కొంత పురోగతి కనిపిస్తోందని ఇరుదేశాలు సంకేతాలు ఇచ్చాయి. తాజా చర్చల రౌండ్లో "కొన్ని మంచి సంకేతాలు" కనిపించాయని అమెరికా విదేశాంగ మంత్రి (సెక్రటరీ ఆఫ్…
తాజావార్తలు
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
RGV Review: “నేనొక నాస్తికుడిని.. కానీ సినిమా ప్రేమికుడిగా చెబుతున్నా”.. రామాయణంపై ఆర్జీవీ సెకండ్ రివ్యూ..!
-
ICICI Bank Loan Fraud: ICICI బ్యాంకుకు టోకరా.. ఉద్యోగం లేదు.. బ్యాంక్ అకౌంట్ లేదు.. అయినా రూ.30 లక్షల లోన్!
-
Yogi Adityanath: దీపావళి కాలుష్యంపై యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు.. ఆందోళన అవసరం లేదన్న సీఎం
-
Amit Shah Vizag Visit Cancelled: హోంమంత్రి విశాఖ పర్యటనకు బ్రేక్.. అమిత్ షా పర్యటన రద్దు
ట్రెండింగ్
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్గా సంజూ శాంసన్కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!
-
Aryaveer Sehwag: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న.. వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఎమోషనల్.!