Home
Strait Of Hormuz
Strait Of Hormuz News
-
Iran: “నరకం చూపిస్తాం”.. అమెరికా, గల్ఫ్ దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
Iran: మధ్యప్రాచ్యం (మిడిల్ ఈస్ట్) మరోసారి యుద్ధ జ్వాలల్లోకి రగులుతోంది. తమ దేశ భూభాగంపై అమెరికా శనివారం జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగా.. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఆదివారం తెల్లవారుజామున రంగంలోకి దిగింది. కువైట్, బహ్రెయిన్లలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ నౌకాదళం, ఏరోస్పేస్ బలగాలు సంయుక్తంగా భారీ ఎత్తున క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డాయి. సిరిక్ (Sirik) ప్రాంతంపై అమెరికా జరిపిన దాడుల వల్ల హర్మూజ్ జలసంధిపై తమకున్న పట్టు… -
US Airstrike on Iran: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రం.. 24 గంటల్లో రెండోసారి ఇరాన్పై అమెరికా వైమానిక దాడి
మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా 24 గంటల వ్యవధిలో రెండోసారి ఇరాన్పై వైమానిక దాడులు నిర్వహించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు, హార్ముజ్ జలసంధి సమీపంలోని ఇరాన్కు చెందిన కీలక సైనిక లక్ష్యాలపై అమెరికా సైన్యం భారీ ఆపరేషన్ చేపట్టినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) వెల్లడించింది. కీలక సైనిక స్థావరాలపై దాడి సెంట్కామ్ ప్రకారం, ఈ దాడుల్లో ఇరాన్కు చెందిన సైనిక నిఘా మౌలిక సదుపాయాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, వాయు రక్షణ… -
Trump warns Iran: హార్ముజ్ జలసంధి మూసేస్తే తీవ్ర పరిణామాలు.. ఇరాన్కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు మరోసారి ఘాటైన హెచ్చరికలు జారీ చేశారు. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని మూసివేయడానికి లేదా అక్కడ నౌకాయానానికి అంతరాయం కలిగించే చర్యలకు పాల్పడవద్దని టెహ్రాన్ను హెచ్చరించారు. ఈ జలమార్గాన్ని అడ్డుకునే ఏ ప్రయత్నమైనా తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని స్పష్టం చేశారు. ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ, “హార్ముజ్ జలసంధిని మూసివేస్తే మీ దేశానికే ప్రమాదం. అవసరమైతే అమెరికా ఆ జలమార్గాన్ని తన నియంత్రణలోకి… -
Mojtaba Khamenei: “ఆయన హామీతోనే ఓకే చెప్పా”.. అమెరికా-ఇరాన్ డీల్పై సుప్రీంలీడర్ షాకింగ్ కామెంట్స్..
Mojtaba Khamenei: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న సుదీర్ఘ ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ ఇరు దేశాలు ఓ అవగాహన ఒప్పందం (MoU) పై సంతకాలు చేసిన మరుసటి రోజే అంతర్జాతీయ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను నేరుగా లక్ష్యంగా చేసుకుంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ ఈ ఒప్పందం కోసం ఎంతో నిరాశగా (desperate) ఎదురుచూశారని, దీనిని సాధించడం కోసం తన వద్ద… -
Donald Trump: ఒప్పందం ఖరారు కాలేదు, బాంబులు వేస్తాం.. ఇరాన్కు ట్రంప్ వార్నింగ్..
Donald Trump: ఇరాన్తో శాంతి ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాంబ్ పేల్చారు. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా అల్ సిసితో జరిగిన సమావేశంలో, ఇరాన్తో ప్రస్తుతం అవగాహనం ఒప్పందం(ఎంఓయూ) ఇంకా ఖరారు కాలేదని చెప్పారు. ఒకవేళ ఆయన ఈ ఒప్పందాన్ని వ్యతికిస్తే, అమెరికా తిరిగి ఇరాన్పై దాడికి దిగుతుందని ట్రంప్ చెప్పారు. ఇరాన్తో చర్చలు చాలా బలమైన ఒప్పందానని కుదిర్చాయని, అయితే తుది రూపం ఎలాం ఉంటుందో ఎవరికీ పూర్తిగా తెలియనది వెల్లడించారు. చాలా… -
Hormuz Strait: ప్రపంచానికి ఊపిరి పోసిన అమెరికా-ఇరాన్ ఒప్పందం.. హర్మూజ్ గుండా చమురు రవాణా షురూ..
Hormuz Strait: మిడిల్ ఈస్ట్లో సుదీర్ఘకాలంగా సాగుతున్న యుద్ధ మేఘాలు తొలగిపోయి, అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సరికొత్త ఊపిరి పోసింది. ఈ ఒప్పందంలో భాగంగా అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన 'హర్మూజ్ జలసంధి'ని తెరిచేందుకు ఇరాన్ అంగీకరించింది. ప్రపంచ దేశాల చమురు అవసరాలను దృష్టిలో ఉంచుకుని డొనాల్డ్ ట్రంప్ సైతం అక్కడ విధించిన అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని తొలగించారు. దాదాపు రెండు నెలల పాటు సాగిన ఈ దిగ్బంధనం ఎత్తివేయడంతో… -
ఇరాన్ తీసుకున్న ఈ ఒక్క నిర్ణయంతో ప్రపంచం మొత్తం మారిపోయింది..హార్మూజ్ తెరుచుకున్నా సీన్ మారదా?
Explainer: హార్మూజ్ జల సంధి- ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన మార్గం. అమెరికా – ఇరాన్ ఒప్పందంతో ఈ జలసంధి మళ్లీ తెరుచుకుంటోంది. యుద్ధానికి ముగింపు పలుకుతూ ట్రంప్ ప్రకటన చేయగానే హార్మూజ్లో పరిస్థితులు బ్యాక్ టు నార్మల్ అని అనుకోవడానికి అవకాశం లేదు. ఈ మార్గం తన పాత వైభవాన్ని తిరిగి పొందడం అంత ఈజీ కాదు. యుద్ధం నేర్పిన పాఠాలతో ప్రపంచ దేశాలు ఇప్పటికే ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కున్నాయి. ముడిచమురు సంక్షోభంతో ఇబ్బంది… -
PM Modi: అమెరికా-ఇరాన్ ఒప్పందంపై మోడీ కీలక వ్యాఖ్యలు..
PM Modi: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలికే దిశగా అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందాన్ని ప్రధాని నరేంద్ర మోడీ స్వాగతించారు. ఈ ఒప్పందం ప్రాంతంలో శాంతి, స్థిరత్వానికి దారితీస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ప్రపంచ వాణిజ్యం, సముద్ర మార్గాల రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధిలో నౌకాయాన స్వేచ్ఛ పునరుద్ధరించబడుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్లో స్పందించిన ప్రధాని మోడీ.. పశ్చిమాసియాలో జరిగిన ఘర్షణల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ తీవ్ర… -
Crude Oil Prices Fall: ట్రంప్ ప్రకటనతో భారీగా పడిపోయిన ముడిచమురు ధరలు.. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు తగ్గే ఛాన్స్!
పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా గత కొన్ని వారాలుగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరుగుతూ వచ్చాయి. అయితే సోమవారం ఉదయం వినియోగదారులకు ఊరటనిచ్చే పరిణామం చోటుచేసుకుంది. ముడిచమురు ధరలు ఒక్కసారిగా భారీగా తగ్గడంతో రాబోయే రోజుల్లో భారత్లో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఆదివారం అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర 3.9 శాతం పడిపోయి బ్యారెల్కు 84 డాలర్లకు చేరుకుంది. మరోవైపు, అమెరికన్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్… -
US-Iran Peace Deal: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం.. ట్రంప్ సంచలన ప్రకటన!
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదిరినట్లు సమాచారం వెలువడింది. మధ్యప్రాచ్యంలో శాంతికి ఎట్టకేలకు మార్గం సుగమం చేసే చర్యగా, అమెరికా, ఇరాన్లు శాంతి ఒప్పందాన్ని ఖరారు చేశాయని, శాంతి చర్చలలో పాల్గొన్న అన్ని పక్షాలను అభినందిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం తెలిపారు. ఈ ఒప్పందంపై వచ్చే శుక్రవారం స్విట్జర్లాండ్లో అధికారికంగా సంతకాలు జరగనున్నట్లు అంతర్జాతీయ వర్గాలు వెల్లడించాయి. అనంతరం, రాబోయే 60 రోజుల పాటు టెహ్రాన్ అణు కార్యక్రమం సహా…
తాజావార్తలు
-
ICICI Bank Loan Fraud: ICICI బ్యాంకుకు టోకరా.. ఉద్యోగం లేదు.. బ్యాంక్ అకౌంట్ లేదు.. అయినా రూ.30 లక్షల లోన్!
-
Yogi Adityanath: దీపావళి కాలుష్యంపై యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు.. ఆందోళన అవసరం లేదన్న సీఎం
-
Amit Shah Vizag Visit Cancelled: హోంమంత్రి విశాఖ పర్యటనకు బ్రేక్.. అమిత్ షా పర్యటన రద్దు
-
TVK Leaders Controversies: టీవీకే నేతల వరుస వివాదాలపై సీఎం ఆగ్రహం.. ఎమ్మెల్యేలు, మంత్రులతో అత్యవసర భేటీ..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్గా సంజూ శాంసన్కు ప్రమోషన్..
ట్రెండింగ్
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!
-
Aryaveer Sehwag: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న.. వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఎమోషనల్.!
-
రోల్స్ రాయిస్కు పోటీగా BYD కొత్త కారు.. 1,000+ కి.మీ. రేంజ్, 360 డిగ్రీలు తిరిగే BYD Yangwang Altior..!