తమిళ హాస్య నటుడు సంతానం పరిచయం అక్కర్లేనిపేరు. వడివేలు హావ తగ్గిన తర్వాత సంతానం స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. స్టార్ హీరోల సినిమాలు నుండి అప్ కమింగ్ హీరోల వరకు ప్రతి ఒక్కరి సినిమాలో సంతానం ఉండాల్సిందే. షార్ట్ పంచ్ లతో యూనిక్ డైలాగ్ డెలివరీతో నవ్వించడం సంతానం స్పెషల్. నేనే అంబానీ, శకుని, సింగం సినిమాలలో సంతానం టాలీవుడ్ ఆడియెన్స్ కు సుపరిచితమే. ఎన్నో సినిమాల సక్సెస్ లో సంతానం కీలకం అని చెప్పాలి.…