ఓ అన్నదాత పట్ల మెట్రో సిబ్బంది అమానుషంగా ప్రవర్తించారు. దేశానికి అన్నంపెట్టే కర్షకుడి పట్ల అత్యంత హేయంగా ప్రవర్తించారు. ఈ ఘటన బెంగళూరు మెట్రో రైల్లో చోటుచేసుకుంది.
ఈ మధ్య కాలంలో గవర్నర్లకు.. రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అయితే ప్రభుత్వానికి గవర్నర్‌కు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి
టాలీవుడ్ లో రీరిలీజ్ ల ట్రెండ్ కొనసాగుతూనే ఉంది.. స్టార్ హీరో పుట్టినరోజు కానుకగా పాత సినిమాలను రీరిలీజ్ చేసి ఫ్యాన్స్ ఎంతో సందడి చేస్తున్నారు. ఆ సినిమాలు మంచి కలెక్షన్స్ కూడా సాధిస్తున్నాయి.టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు ఇప్పటి వరకు చాలానే రీ రిలీజ్ అయ్యాయి… ఇంకా రిలీజ్ అవుతున్నాయి కూడా. ఇండస
అమర్‌నాథ్ మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు వెళ్తున్న యాత్రికుల యాత్ర మధ్యలోనే నిలిపివేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్రను ఆపివేసినట్టు అధికారులు ప్రకటించారు.
మెట్రో రైళ్లు మళ్లీ మొరాయించాయి. సోమవారం ఉదయం ఎల్.బి.నగర్ వెళ్తున్న మెట్రో సాంకేతిక లోపంతో మెట్రో ట్రైన్ ఎర్రమంజైల్ లో అధికారులు ఆపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు.