పొట్ట.. ఈమధ్య కాలంలో చాలామందిని బాధిస్తోన్న అతిపెద్ద సమస్య ఇది! ఇంట్లో తినడం, ఆఫీసుల్లో ఎక్కువసేపు కూర్చొని పని చేయడం, తిరిగి ఇంటికి వెళ్ళగానే బెడ్‌పై పడిపోవడం.. ఇవే అందరి జీవితాల్లో రోజువారి దినచర్యలు అయిపోయాయి. శారీరక శ్రమ అన్నది ఏమాత్రం లేదు. దీనికితోడు జంక్ ఫుడ్‌కి బాగా అలవాటు పడిపోయారు. పిజ్జ