బాలీవుడ్ రేంజ్ ఒకప్పుడు ఎలా ఉండేదో చెప్పక్కర్లేదు. వారి బడ్జెట్లు, బిజినెస్,వసూళ్లు మిగతా ఇండస్ట్రీల చిత్రాలు అందుకోలేని స్థాయిలో ఉండేది. దీంతో అప్పుడు సౌత్ సినిమాలను నార్త్ వాళ్ళు చాలా తక్కువగా చూసి చూసేవాళ్లు. కానీ ఇప్పుడు వారి సీన్ మారిపోయింది. దక్షిణాది చిత్రాలు ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతున్నాయి. అందుకే ఇప్పుడు చాలా మంది హిందీ హీరోలు టాలీవుడ్‌లో అవకాశాలకోసం ఎదురుచుస్తున్నారు. అయితే తాజాగా బాలీవుడ్ ఇలా ఒక్కసారిగా నేలమీద పడటానికి గల కారణం…