ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ అనుబంధ సంస్థ ‘స్టార్‌లింక్’ పలు దేశాల్లో ఇంటర్నెట్ సర్వీసులను అందిస్తోన్న విషయం తెలిసిందే. భూస్థిర ఉపగ్రహాలపై ఆధారపడే ఉపగ్రహ సేవల మాదిరిగా కాకుండా.. లియో (లో ఎర్త్ ఆర్బిట్) ఉపగ్రహాల ద్వారా స్టార్‌లింక్ సేవలను అందిస్తోంది. ఈ స్టార్‌లింక్ సేవలు త్వరలో భారతదేశంలో ఆరంభం కానున్నాయి. ఈ విషయాన్ని కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్వయంగా తన Xలో పోస్ట్ ద్వారా తెలిపారు. సిందియా చేసిన ట్వీట్‌కు ఎలాన్ మస్క్…
ఎలాన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ స్టార్‌లింక్ త్వరలో భారత్ లో ప్రారంభంకాబోతోంది. భారత్ లో సర్వీసులు ప్రారంభమయ్యే ముందు, కంపెనీ తన ఇండియా వెబ్‌సైట్‌ను ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఇండియా వెబ్‌సైట్ ప్రారంభించిన తర్వాత, కంపెనీ ఇంటర్నెట్ ప్లాన్‌లు, హార్డ్‌వేర్ కిట్ ధర, ఫీచర్ల గురించి సమాచారం వెల్లడైంది. భారత్ లోని యూజర్లు స్టార్‌లింక్ కోసం నెలకు రూ. 8,600 చెల్లించాలి. దీనితో పాటు, హార్డ్‌వేర్ కిట్ కోసం కస్టమర్లు రూ. 34,000 చెల్లించాలి. స్టార్‌లింక్…