How to watch World Cup 2023 matches online in India for free: క్రికెట్ అభిమానులకు శుభవార్త. భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి జరిగే వన్డే ప్రపంచకప్ 2023 మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఇంగ్లీష్‌తో పాటు హిందీ, మరాఠీ, తమిళం, తెలుగు, కన్నడ, బెంగాలీ, గుజరాతీ, మలయాళ భాషల్లో ప్రపంచకప్ మ్యాచ్‌లను అభిమానులు వీక్షించవచ్చు. మొత్తం 9 భాషల్లో మెగా టోర్నీ మ్యాచ్‌లు భారతదేశంలో ప్రత్యక్ష ప్రసారం…
భారత్‌లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తర్వాత ఆ స్థాయి క్రేజ్, ఫాలోయింగ్ గడించిన క్రికెటర్ ఎవరైనా ఉన్నారంటే.. అది మహేంద్రసింగ్ ధోనీనే! టీమిండియాకు అతడు ఎన్నో అద్భుత విజయాలు అందుకున్నాడు. అతని సారథ్యంలోనే 28 ఏళ్ల తర్వాత భారత్ వరల్డ్ కప్ గెలిచింది. తొలి టీ20 వరల్డ్‌కప్‌ని కూడా కైవసం చేసుకుంది. కెప్టెన్ కూల్‌గా తనదైన ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు. అందుకే.. అంతర్జాతీయ మ్యాచ్‌లకు దూరంగా ఉన్నప్పటికీ ఇతని ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడు 7వ…