గుజరాత్లోని బనస్కాంత లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గనిబెన్ ఠాకోర్ భావోద్వేగానికి గురయ్యారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లడుతూ ఏడ్చారు. అంతకుముందు ఎంపీ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేసేందుకు భారీగా ట్రాక్టర్ల ర్యాలీతో వెళ్లి నామినేషన్ వేశారు. అనంతరం సభలో మాట్లాడుతూ.. ఈ నియోజకవర్గ ప్రజలు తనను పూల మాలలు వేస్తూ ఆశీర్వదిస్తున్నారంటూ ఏడ్చేసింది.
సార్వత్రిక ఎన్నికల వేళ అభ్యర్థులు ప్రచారంలో మునిగి తేలుతున్నారు. ఇక అభ్యర్థుల తరపున పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రులు, స్టార్ క్యాంపెయినర్లు ప్రచారం నిర్వహిస్తున్నారు.
Argentina President Kissing Video: అర్జెంటీనా కొత్త ప్రెసిడెంట్ జేవియర్ మిలే ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. ఓ పబ్లిక్ ప్లాట్ ఫామ్ పై ప్రపంచమంతా షాక్ అయ్యే ఫీట్ చేశాడు. ప్రెసిడెంట్ తన స్నేహితురాలితో అందరి ముందు లిప్ లాక్ చేయడం మొదలు పెట్టాడు.
సీఎం నితీష్ కుమార్ పాట్నాలోని గాంధీ మైదాన్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రసంగిస్తుండగా.. ఓ యువకుడు హైసెక్యూరిటీ జోన్‌లోకి దూసుకు వచ్చాడు.
జబర్దస్త్ కమెడీయన్ ధనరాజ్ కు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. జబర్ధస్త్ కామెడీ షోతో ఎంతోమంది కమెడియన్లు బుల్లితెరపైనే కాదు వెండితెపై కూడా తమ సత్తా చాటుతున్నారు.. అందులో ఈ ధనరాజ్ ఒకడు. తన కామెడీతో నవ్వులు పూయిస్తూ వచ్చాడు..జబర్ధస్త్ లో టీమ్ లీడర్ గా కొనసాగుతూనే సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా తనదైన కామెడీ మార్క్ చాటుకున్నాడు ధన్ రాజ్. మొదటి నుంచి తనదైన మేనరీజం అందరినీ ఆకట్టుకుంటున్నాడు. తాజాగా ఓ షోలో…