Shashi Tharoor: ప్రియాంక చోప్రాతో వేదిక పంచుకోకవడంపై శశిథరూర్ జోక్.. వైరల్ అవుతోన్న కామెంట్
- ప్రియాంక చోప్రాపై శశిథరూర్ జోక్
- వైరల్‌గా మారిన పంచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్.. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాపై పంచ్ వేశారు. ప్రస్తుతం ఈ జోక్ వైరల్ అవుతోంది. ప్రతిస్పందనగా రకరకాలైన కామెడీ రిప్లైలు, మీమ్స్ వస్తున్నాయి. అసలేం జరిగింది. కాంగ్రెస్ నేత.. హీరోయిన్ గురించి ఏం జోక్ చేశారో తెలియాలంటే ఈ వార్త చదవండి.
ఇది కూడా చదవండి: UP: తాళి కట్టే సమయంలో వధువు షాక్.. నిర్ఘాంతపోయిన పండితులు.. బంధువులు
Also Read
- Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
- Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఇండియా కాన్ఫరెన్స్-2026లో ప్రసంగించేందుకు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, హీరోయిన్ ప్రియాంక చోప్రాను వక్తలుగా ఆహ్వానించారు. ఇద్దరూ ఒకే వేదికపై ఆసీనులై ప్రసంగిస్తారని అంతా భావించారు. కానీ అందుకు భిన్నంగా ప్రియాంక చోప్రా కార్యక్రమానికి హాజరై ప్రసంగించి వెళ్లిపోయారు. అనంతరం శశిథరూర్ ఒంటరైపోయారు.
ఈ సన్నివేశాన్ని ఉద్దేశిస్తూ శశిథరూర్ ఎక్స్‌లో ఆసక్తికర కామెంట్ చేశారు. ‘‘కానీ.. కలిసి కాదు.. అయ్యో!’’ అంటూ పంచ్ వేశారు. ఒకే వేదికను పంచుకోలేకపోయామంటూ సరదాగా వ్యాఖ్యానించారు.
ఇక శశిథరూర్ వ్యాఖ్యపై సోషల్ మీడియాలో రకరకాలైన కామెంట్లు, మీమ్స్ వస్తున్నాయి. ఒకరు ‘‘హహహహ.. హృదయంలో ఇంకా చిన్నవాడు. వయసు కేవలం ఒక సంఖ్య.’’ అని రాసుకొస్తే.. ఇంకొకరు ‘‘ప్రియాంక భర్త నిక్ జోనాస్ అదృష్టవంతుడు.’’ అని రాసుకొచ్చారు. ఇలా రకరకాలైన కామెడీ పంచ్‌లు వేశారు.
ఇది కూడా చదవండి: Gold Rates: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
ఇక ఈ కార్యక్రమానికి శశిథరూర్ కుమారుడు ఇషాన్ ధరూర్, కోడలు భూమి థరూర్ పాల్గొన్నారు. శశిథరూర్… యాస్పోరా సమస్యలు, ప్రపంచ భౌగోళిక రాజకీయాలపై ప్రసంగించారు. యువకుల్లో ఉత్సాహం స్ఫూర్తిదాయకంగా ఉందని, విద్యార్థి నిర్వాహకుల ప్రయత్నాలకు అభినందనలు అని తెలిపారు.
But not together, alas! https://t.co/Pny8BG7MmR
— Shashi Tharoor (@ShashiTharoor) February 15, 2026
I found the level of interest in our country, and passion for its future, amongst the young people present, to be both inspiring and gratifying. Congratulations to the student organisers (last pic) on doing an extraordinary job! pic.twitter.com/iBQP9kc6VP
— Shashi Tharoor (@ShashiTharoor) February 15, 2026
…and the hands raised for questions afterwards could have kept us busy all night! (Pix shows me with Prof Gautam Nair, who moderated the discussion). pic.twitter.com/bPa39zoQJH
— Shashi Tharoor (@ShashiTharoor) February 15, 2026
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?