SSMB 29 అనౌన్స్మెంట్‌తోనే సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నారు రాజమౌళి, మహేష్ బాబు. దాదాపు పదేళ్లుగా ఈ క్రేజీ కాంబో డిలే అవుతు వస్తోంది. గతంలోనే ఈ కాంబోలో సినిమా వచ్చి ఉంటే వేరేగా ఉండేది కానీ ఇప్పుడు హాలీవుడ్ క్రేజ్‌తో రాబోతున్నారు మహేష్, రాజమౌళి. ట్రిపుల్ ఆర్ మూవీ చేసిన రికార్డులు, అవార్డుల రచ్చకు… ఎస్ఎస్ఎంబీ 29 పై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాను గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్‌గా ప్లాన్…