Home
Ss Rajamouli
Ss Rajamouli News
-
రాజమౌళి మార్క్ చూపిన ‘విక్రమార్కుడు’
(జూన్ 23న ‘విక్రమార్కుడు’కు 15 ఏళ్ళు)పాతకథకైనా కొత్త నగిషీలు చెక్కి, జనాన్ని ఇట్టే కట్టిపడేయంలో రాజమౌళి మొనగాడు. అందులో ఏలాంటి సందేహమూ లేదు. ఆయన చిత్రాలు ఎలాఉన్నా, ఒకసారైనా చూడవచ్చునని జనమే ఏ నాడో ‘రాజముద్ర’ వేసుకున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రవితేజ హీరోగా రూపొందిన చిత్రం ‘విక్రమార్కుడు’. అచ్చు గుద్దినట్టుండే పోలికలతో హీరోలు డ్యుయల్ రోల్ చేయడం తెలుగు చిత్రసీమలో సదా పేయబుల్ ఎలిమెంటే! ఆ సూత్రాన్ని అనుసరించే రాజమౌళి ‘విక్రమార్కుడు’ తెరకెక్కించారు. ఆరంభంలో కొందరు మేధావులు… -
మొత్తానికి, ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్ లాక్ చేశారు!
బాహుబలి ప్రాజెక్ట్ తర్వాత టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ ‘ఆర్ఆర్ఆర్’. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మల్టీ స్టారర్‌గా వస్తున్న ఈ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే కరోనా వేవ్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. దీంతో ఈ సినిమా వచ్చే ఏడాదే రానుందని సినీ విశ్లేషకులు చెప్పుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ సినిమాపై ఓ అప్డేట్ చక్కర్లు కొడుతుంది. వచ్చే ఏడాది జనవరి 26న… -
క్రేజీ కాంబినేషన్ కు పావులు కదుపుతున్న ‘దిల్’ రాజు!
ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో ఒకసారి పనిచేసిన దర్శకులు కానీ హీరోలు గానీ మళ్ళీ మళ్ళీ ఆ బ్యానర్ లో పనిచేయడానికి ఆసక్తి చూపుతుంటారు. అలా వాళ్ళను తనవైపుకు తిప్పుకుంటారు దిల్ రాజు. ఇక దర్శకుడు అనిల్ రావిపూడికి, దిల్ రాజుకు ఉన్న అనుబంధం కూడా గట్టిదే. వరుసగా అదే బ్యానర్ లో సినిమాలు చేస్తున్న అనిల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్ 3 మూవీ చేస్తున్నాడు. ఇది పూర్తి కాగానే మహేశ్ బాబుతో మూవీ… -
పోలీసులపై రాజమౌళి షార్ట్ ఫిల్మ్!
కరోనా సమయంలో ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ పలు సేవాకార్యక్రమాల్లో పాల్గొన్నాడు దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి. ఇప్పుడు ఆ సేవలను మరోరకంగా విస్తరించబోతున్నాడు. ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తున్న పోలీసులపై రాజమౌళి ఓ షార్ట్ ఫిల్మ్ తీయబోతున్నాడట. దీని నిడివి 19 నిమిషాలు ఉంటుందని తెలుస్తోంది. ఈ షార్ట్ ఫిల్మ్ రూపకల్పన విషయమై ఇటీవల రాజమౌళి సైబరాబాద్ సి.పి. సజ్జనార్, హైదరాబాద్ సి.పి. అంజనీ కుమార్, రాచకొండ సి. పి. మహేశ్ భగవత్ లతో చర్చలు… -
మహేష్, రాజమౌళి చిత్రం బ్యాక్ డ్రాప్… నిర్మాత ఏమన్నాడంటే ?
సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఎస్ఎస్ రాజమౌళి ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందా ? అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇంకా ఈ ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్రకటించకముందే సినిమాపై రూమర్లు కూడా మొదలైపోయాయి. ప్రస్తుతం మహేష్ బాబు “సర్కారు వారి పాట” చిత్రంతో, రాజమౌళి “ఆర్ఆర్ఆర్” చిత్రంతో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా రాజమౌళి-మహేష్ ప్రాజెక్ట్ గురించి ఆ చిత్ర నిర్మాత కేఎల్ నారాయణ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు. మహేష్… -
రాజమౌళి తండ్రి ఫోన్ వాల్ పేపర్ గా పూరి జగన్నాథ్ పిక్…!!?
ప్రముఖ దర్శకుడు, దర్శకధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ భారత చిత్ర పరిశ్రమలో అత్యుత్తమ, ప్రఖ్యాత స్క్రిప్ట్ రచయితలలో ఒకరు. ప్రస్తుతం ఆయన “ఆర్ఆర్ఆర్” చిత్రానికి స్క్రిప్ట్ రాస్తున్నారు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో అత్యంత్య ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఒక టాక్ షోలో పాల్గొన్న ఆయన “ఆర్ఆర్ఆర్” గురించి మాట్లాడుతూ ఈ చిత్రాన్ని చూశానని, అది చాలా బాగా వచ్చిందని అన్నారు. ఈ చిత్రంలో అలియా భట్ పాత్ర అద్భుతంగా ఉంటుందని,… -
2022 వేసవిలోనే ‘ఆర్ఆర్ఆర్’ ?
టాలీవుడ్ చాలా సినిమాలు కరోనాతో ఇబ్బందులు పడుతున్నాయి. తొలి దశ కరోనా తర్వాత కొన్ని సినిమాలకు ఆదరణ లభించిన.. కరోనా సెకండ్ వేవ్ తో మాత్రం విడుదలకు రెడీగా వున్నా సినిమాలు వాయిదా పడుతున్నాయి. ఈ నెలలోనే విడుదల కావల్సిన ‘లవ్‌స్టోరి’, ‘టక్ జగదీష్’, ‘విరాటపర్వం’ సినిమాలు వాయిదా పడగా.. రీసెంట్ గా ఆచార్య, నారప్ప సినిమాలు కూడా వాయిదా పడ్డాయి. సాధారణ పరిస్థితులు వచ్చాక మళ్ళీ సినిమాల జోరు కనిపించనుంది. అయితే ఎంతగానో ప్రేక్షకులు ఎదురుచూస్తున్న… -
ఇక్కడ సీతగా… అక్కడ గంగూబాయిగా!
ఇరవై ఎనిమిది సంవత్సరాల బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ పుట్టిన రోజు ఇవాళ! ఈ సందర్భంగా ఆమె ప్రధాన పాత్ర పోషిస్తున్న రెండు ప్రతిష్ఠాత్మక చిత్రాలకు సంబంధించిన ప్రచార చిత్రాలు విడుదలయ్యాయి. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్న బయోగ్రాఫికల్ క్రైమ్ మూవీ ‘గంగూబాయి కతియావాది’లో ఆలియా టైటిల్ రోల్ పోషిస్తోంది. ఈ యేడాది జూలై 30న విడుదల కాబోతున్న ఈ మూవీలోని ఆలియా పాత్రకు సంబంధించిన సీన్స్ తో చిన్నపాటి గ్లిమ్స్ ను చిత్ర…
తాజావార్తలు
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
BRICS Trade Boost: బ్రిక్స్ దేశాల్లో భారతీయ వస్తువులకు భారీ డిమాండ్.. 5 నెలల్లో ఎగుమతులు 34% జంప్
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
-
Indian Cinema: ‘బాహుబలి 2’ను కూడా వెనక్కి నెట్టిన పాత సినిమా.. 12 కోట్లకు పైగా టికెట్లు అమ్మి సరికొత్త రికార్డ్!
ట్రెండింగ్
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!