Home
Ss Rajamouli
Ss Rajamouli News
-
బిగ్ బ్రేకింగ్: ‘అఖండ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మరో స్పెషల్ గెస్ట్
టాలీవుడ్ లో ప్రస్తుతం ఎక్కడ విన్నా ‘అఖండ’ ప్రీ రిలీజ్ గురించే ముచ్చట.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న మూడో చిత్రం కావడంతో ప్రేక్షకులు భారీగానే అంచనాలను పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టే సినిమా ట్రైలర్, సాంగ్స్ కూడా ఉండడంతో డిసెంబర్ 2న ఈ సినిమాకు ఢోకా లేదని నందమూరి ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. ఇక తాజాగా మేకర్స్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా భారీగానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నవంబర్… -
బ్రేకింగ్: దర్శక ధీరుడు రాజమౌళికి అస్వస్థత..?
దర్శక ధీరుడు రాజమౌళి అస్వస్థతకు గురయ్యారా..? అంటే అవుననే అంటున్నారు ఆయన సన్నిహితులు.. గత కొన్నిరోజులుగా రాజమౌళి వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారంట.. ప్రస్తుతం ఆయన ఇంట్లోనే చికిత్స తీసుకొంటున్నారని సమాచారం. ఇకపోతే రాజమౌళి సినిమాల విషయంలో ఎంతటి డెడికేషన్ చూపిస్తారో అందరికి తెలిసిందే.. ‘ట్రిపుల్ ఆర్’ చిత్ర ప్రమోషన్ కోసం కూడా ఆయన ఆ డెడికేషనే చూపించారు. ఆరోగ్యం సహకరించకపోయినా అభిమానుల నుంచి మాట రాకుండా జనని సాంగ్ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారంట.. విలేకరులు… -
‘ట్రిపుల్ ఆర్’ ఆత్మను ‘జననీ’ గీతంతో ఆవిష్కరించిన కీరవాణి!
దర్శక ధీరుడు రాజమౌళి మేగ్నమ్ ఓపస్ మూవీ ‘ఆర్.ఆర్.ఆర్.’లోని జననీ గీతం విడుదలైంది. ఎప్పుడెప్పుడు ఈ పాటను చూద్దామా అని ఎదురుచూస్తున్న యంగ్ టైగర్ ఎన్టీయార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ అభిమానుల దాహార్తిని ఈ పాట తీర్చింది. దీంతో సోషల్ మీడియాలో విశేషంగా వైరల్ కావడం మొదలైంది. 2022 జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కాబోతున్న ‘ట్రిపుల్ ఆర్’లోని జననీ గీతాన్ని సైతం ఐదు భాషల్లో విడుదల చేశారు… -
సోల్ ఆఫ్ ‘ఆర్ఆర్ఆర్’… ఈ ఒక్క సాంగ్ కే రెండు నెలలు !!
“ఆర్ఆర్ఆర్” సినిమా ప్రమోషన్లకు గ్రాండ్ లెవెల్లో సన్నాహాలు సిద్ధమవుతున్నాయి. ఈరోజు సోల్ ఆఫ్ ‘ఆర్ఆర్ఆర్’ సాంగ్ ‘జనని’కి సంబంధించి విలేఖరుల కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు రాజమౌళి అండ్ టీం. ఈ సమావేశంలో విలేఖరులను ఎలాంటి ప్రశ్నలు అడగొద్దని రాజమౌళి రిక్వెస్ట్ చేశారు. ఎందుకంటే ఒకటొకటిగా ప్రశ్నలు అడగడం, వాటికి సమాధానాలు చెప్పుకుంటూ పోతే మ్యాటర్ ఎక్కడికో వెళ్తుందని, ఇది కేవలం ఈ సాంగ్ గురించేనని, ప్రమోషనల్ కార్యక్రమం కాదని క్లారిటీ ఇచ్చారు. ప్రమోషన్స్ అయితే… -
“ఆర్ఆర్ఆర్” ట్రైలర్, వరుస ఈవెంట్స్.. హింట్ ఇచ్చిన రాజమౌళి
టాప్ డైరెక్టర్ రాజమౌళి మాగ్నమ్ ఓపస్ “ఆర్ఆర్ఆర్” జనవరిలో విడుదలకు సిద్ధమవుతోంది. “ఆర్ఆర్ఆర్” జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు మేకర్స్. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన రెండు సాంగ్స్, అప్డేట్స్ రూమర్స్ సినిమాపై హైప్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. ఇక ఈ పాన్ ఇండియా సినిమాను విడుదల చేయడానికి రాజమౌళి వేస్తున్న ప్లాన్స్ అదిరిపోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.… -
“ఆర్ఆర్ఆర్” సాంగ్ లాంచ్ ప్రెస్ మీట్
-
ఎన్టీఆర్, చరణ్ ల ట్యాలెంట్ కు యూట్యూబ్ ఫిదా
యూట్యూబ్ లో వీడియోలు రిలీజ్ అవ్వడం, వాటిపై కామెంట్లు పెట్టి తమ అభిమాన హీరోలను మెచ్చుకోవడం లేదా విమర్శించడం వంటివి జరగడం సాధారణమే. కానీ ఒక వీడియోపై యూట్యూబ్ స్వయంగా కామెంట్ చేయడం మాత్రం విశేషం. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లపై ప్రశంసలు కురిపించింది యూట్యూబ్. ఈసారి యూట్యూబ్ ఇండియా ట్విట్టర్ వంటి ఇతర సోషల్ ప్లాట్‌ఫారమ్‌లలో తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లను ప్రమోట్… -
ఓరీ మీ దుంపలు తెగ.. మీరెక్కడ దొరికారు రా.. రాజమౌళి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు కదా!
ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులందరూ ఎదురు చూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ సంక్రాంతి కానుకగా జనవరి 7 న విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ ఎంతటి సంచలనాన్ని సృష్టిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే.. ఈ చిత్రంపై అభిమానులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జక్కన్న స్టోరీ ఏం చూపిస్తాడు..? అల్లూరి సీతారామరాజు, కొమరం… -
“ఆర్ఆర్ఆర్” ఊర నాటు సాంగ్ ప్రోమో
దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం “ఆర్ఆర్ఆర్” 2022 జనవరి 7న థియేటర్లలో విడుదల కానుంది. ఈ పీరియాడికల్ ఫిల్మ్‌లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలు పోషించారు. డివివి దానయ్య ‘ఆర్ఆర్ఆర్’ను 450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ మరియు ఇంగ్లీష్ సహా దాదాపు 10 భాషల్లో విడుదల కానుంది. పీరియాడిక్ డ్రామా “ఆర్ఆర్ఆర్” నుంచి… -
బ్లాస్టింగ్ బీట్స్.. ‘ఆర్ఆర్ఆర్’ నుంచి సెకండ్ సాంగ్ ఆప్డేట్ వచ్చేసింది…
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాను వచ్చే సంవత్సరం జనవరి 7వ తేదిన ప్రేక్షక్షుల ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్లు కూడా మొదలుపెట్టారు. ఇటీవల దీపావళి సందర్భంగా ఆర్ఆర్ఆర్ గ్లింప్స్ పేరిట విడుదల చేసిన వీడియో నందమూరి, మెగా అభిమానుల్లో జోష్ పెంచింది. ఈ వీడియోతో అంచనాలు భారీగా పెరిగాయి.…
తాజావార్తలు
-
Pawan Kalyan Birthday: అమలాపురం గడ్డ పవన్ అభిమానుల అడ్డా.. పవర్ స్టార్ పుట్టినరోజు మాకు పండుగే!
-
Emmy Awards 2026: ఈ నెలలోనే 78వ ఎమ్మీ అవార్డ్స్ .. ఎక్కువ నామినేషన్లు అందుకున్న షోలు ఇవే!
-
Congress 1000 Days: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్‌షీట్..!
-
YS Jagan: ‘నాన్నా.. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను’.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్!
-
Devaraaya: శ్రీకృష్ణదేవరాయలుగా కిచ్చా సుదీప్.. ‘దేవరాయ’ ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా!
ట్రెండింగ్
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!