RRR: సీఎంతో రాజమౌళి భేటీ.. అంతకు మించి ప్రాధాన్యత లేదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు ప్రేక్షకులతో పాటు దేశంమొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఆర్‌ఆర్‌ఆర్ మూవీ ఈ నెల 25వ తేదీన విడుదల కానుంది.. ఇక, ఏపీలో ఇప్పటి వరకు టికెట్ల వివాదం కొనసాగగా.. తాజాగా ప్రభుత్వం ఆ వివాదానికి తెరదింపుతూ.. జీవో విడుదల చేసింది.. అందులో కొన్ని షరతులు కూడా పెట్టింది.. ఇప్పటికే చిరంజీవి సహా టాలీవుడ్ ప్రముఖులతో కలిసి సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన దర్శకుడు రాజమౌళి.. ఇవాళ ఆర్ఆర్ఆర్ మూవీ నిర్వాత డీవీవీ దానయ్యతో కలిసి.. సీఎం వైఎస్ జగన్‌తో సమావేశం అయ్యారు.. మూవీ విడుదల సమయంలో జరిగిన ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. అయితే, ఆ సమావేశానికి మంత్రి పేర్నినాని కూడా హాజరైనట్టు ప్రచారం జరిగింది.. దీనిపై స్పందించిన మంత్రి పేర్నినాని.. ఆ సమావేశంలో తాను లేనని క్లారిటీ ఇచ్చారు.
Read Also: RRR: ఉరకలెత్తించేలా… “ఎత్తర జెండా…”!
Also Read
- Irumudi : 'ఇరుముడి' అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
- Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
- Ashok Kumar : ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో ట్విస్ట్.. అశోక్ కుమార్ సంచలన ఆరోపణలు
- Dear You: రూ.132 కోట్ల బడ్జెట్.. రూ.2,849 కోట్ల వసూళ్లు.. ఈ చైనీస్ సినిమా వెనుక అసలు కథ ఇదే!
టికెట్ రేట్ల అంశం పై జీవో వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞత చెబుతామని తెలిపారన్న మంత్రి పేర్నినాని.. ఆ మేరకు సీఎం జగన్ సమయం ఇవ్వటంతో ఇవాళ వచ్చి కలిశారని.. అంతకు మించి వేరే ప్రాధాన్యత లేదని స్పష్టం చేశారు.. ఇక, జీవో ప్రకారం ప్రత్యేక రేట్లు, ఐదో షో నిబంధనల ప్రకారం అందరికీ వర్తించనట్లే వర్తిస్తాయని పేర్కొన్న ఆయన.. వాటిని ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు అని వెల్లడించారు. కాగా, వంద కోట్లకు పైగా పెట్టుబడి పెట్టిన సినిమాలకు రెండు వారాలు టికెట్ ధరలను పెంచుకొనేందుకు ప్రభుత్వం అనుమతిని ఇచ్చిన విషయం తెలిసిందే కాగా.. ఈ జీవోలోని కొన్ని సాంకేతిక అంశాలను రాజమౌళి, నిర్మాత దానయ్యలు.. సీఎం జగన్‌తో చర్చించినట్టుగా తెలుస్తోంది.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!