సూపర్ స్టార్ మహేష్ బాబు , రాజమౌళి కాంబోలో భారీ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇది భారతీయ సినిమా స్థాయిని కొత్త ఎత్తులకు తీసుకెళ్లే ప్రాజెక్ట్ అవుతుందని అభిమానులు పూర్తి నమ్మకంతో ఉన్నారు. ప్రస్తుతానికి ‘SSMB 29’ అనే వర్కింగ్ టైటిల్‌తో పిలుచుకుంటున్న ఈ చిత్రం ‘బాహుబలి’ ‘RRR’ సినిమాలకు మించి ఉంటుందని భావిస్తున్నారు. ఇక సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ షూటింగ్ కు సంబంధించి, . తాజాగా ఓ న్యూస్ సోషల్…