లోకనాయకుడు కమల్ హాసన్ కూతురిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్. అతి తక్కువ సమయంలోనే కమల్ కూతురిగా కాకుండా తనకంటూ సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న ఈ బ్యూటీ కెరీర్ లో సాలిడ్ హిట్స్ ని సొంతం చేసుకుంది. స్టార్ లీగ్ అనే వార్ కి దూరంగా ఉంటూనే తెలుగులో టాప్ హీరోలందరితో నటించింది శృతి హాసన్. తన గ్లామర్ తో యూత్ ని అట్రాక్ట్ చేసి ఫాలోయింగ్ పెంచుకున్న శృతి హాసన్…
క్షణం, గూఢచారి, ఎవరు, మేజర్ లాంటి మోస్ట్ ఇంట్రెస్టింగ్ సినిమాలని ఆడియన్స్ కి ఇచ్చాడు అడివి శేష్. ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ సినిమాలని చేసే అడివి శేష్, ఈసారి శృతి హాసన్ తో కలిసి మరో థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి వస్తున్నాడు. ఇటీవలే అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ మూవీకి ప్రస్తుతం చిత్ర యూనిట్ #SeshEXShruti అనే ట్యాగ్ ని వాడుతున్నారు. డీఓపీ షనీల్ డియో మొదటిసారి దర్శకుడిగా మారి చేస్తున్న ఈ…