ఒకసారి రెండు సార్లు కాదు… అర డజను సార్లు షారుఖ్, కాజోల్ బ్లాక్ బాస్టర్స్ అందించారు. ‘బాజీగర్, దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే, కరణ్ అర్జున్, కుచ్ కుచ్ హోతా హై, కభీ ఖుషీ కభీ గమ్, మై నేమ్ ఈజ్ ఖాన్’… ఇవన్నీ ఎస్ఆర్కే, కాజోల్ సూపర్ హిట్సే! అందుకే, వారిద్దర్నీ బాలీవుడ్స్ బెస్ట్ జోడీ అంటుంటారు. అయితే, 2015లో చివరిసారిగా ‘దిల్ వాలే’ సినిమాలో కలసి నటించారు ఈ ఇద్దరు సీనియర్ స్టార్స్. ఆ…
ఫేమస్ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ డబ్బూ రత్నాన్ని క్యాలెండర్ పై బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ మెరిశారు. గతంలో చాలా సార్లు డబ్బూ రత్నాన్ని క్యాలెండర్ పై కన్పించిన షారూఖ్ ఈ సారి షర్ట్‌లెస్ అవతార్‌తో కన్పించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ పాపులర్ ఫోటోగ్రాఫర్ 2021 కోసం తన క్యాలెండర్ షాట్‌లను పంచుకోవడం మొదలుపెట్టినప్పటి నుండి అభిమానులు షారుఖ్ అవతార్ చూడటానికి ఎదురు చూస్తున్నారు. ఈ ఫోటోషూట్ లో ఆయన క్లోజ్ అప్ షాట్ ను బంధించారు.…
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ఎస్.ఆర్. కళ్యాణ మండపం’. ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీతో శ్రీధర్ గాదె దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. తాజాగా ఈ చిత్రం నుంచి “సిగ్గెందుకురా మామ” అనే మాస్ సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సాంగ్ ను విడుదల చేస్తూ చిత్రబృందానికి ‘ఆల్ ది బెస్ట్’ చెప్పారు. ఈ చిత్రంలో ఇది మూడవ సాంగ్ కాగా… దీనిని…
బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ తాజాగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఎపిక్ రిప్లై ఇచ్చి తన అభిమానులను ఫిదా చేసేసింది. సోమవారం విద్యాబాలన్ తన అభిమానులు మరియు అనుచరులతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంటరాక్ట్ అయ్యారు. నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చింది. కొందరు ఆమెకు ఇష్టమైన వంటకం, పెర్ఫ్యూమ్, వెబ్ సిరీస్ గురించి అడగ్గా… ఒక అభిమాని ఆమెను సూపర్ స్టార్స్ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లలో ఒకరిని మాత్రమే ఎంచుకోవాలని అడిగారు. దీనికి…
వాళ్లిద్దరూ మలయాళ సూపర్ స్టార్స్… వీరిద్దరూ బాలీవుడ్ క్రేజీ కపుల్! కానీ, అందరూ ఒకే చోట కలిశారు! అందుకే, ఆ మల్లూవుడ్ కమ్ బాలీవుడ్ గ్రూప్ ఫోటో ఇప్పుడు సొషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందరూ ఆశ్చర్యంగా, ఆనందంగా క్లిక్ చేసి చూస్తున్నారు. ఇంతకీ, మోహన్ లాల్, మమ్ముట్టి, షారుఖ్ ఖాన్, జూహి చావ్లా ఒకేసారి, ఒకే చోట ఎందుకు కలిశారా? ప్రత్యేకంగా వారి పిక్ ని ఎవరు తీశారు? 1998లో మమ్ముట్టి, మోహన్ లాల్ ఒక…
‘రాజావారు రాణీగారు’ ఫేమ్ కిరణ్ అబ్బవరం నటించిన సినిమా ‘ఎస్.ఆర్. కళ్యాణ మండపం’. ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీతో శ్రీధర్ గాదె దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రమోద్, రాజు నిర్మించిన ఈ సినిమా నిజానికి ఇదే నెలలో విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా రిలీజ్ ను పోస్ట్ పోన్ చేశారు. థియేటర్లు ఎప్పడు తెరుచుకుంటే అప్పుడే తమ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు తాజాగా తెలియచేశారు. రాయలసీమ నేపథ్యంలో సాగే…
ఇంత కాలం సినిమా వాళ్లకి యాక్టింగ్ చేయటమే తెలిసేది. కానీ, కరోనా వైరస్, దాని ఫలితంగా నెత్తిన పడ్డ లాక్ డౌన్ సినీ సెలబ్రిటీలకు కొత్త పాఠాలు నేర్పుతోంది. ముఖ్యంగా ఇంట్లో కూర్చుని సమయం వృథా కాకుండా ఎలా క్యాష్ చేసుకోవాలో లాక్ డౌన్ నేర్పుతోంది! దేశంలోని అందరు క్రేజీ స్టార్స్ లాగే కింగ్ ఖాన్ షారుఖ్ కూడా తన సినిమా మధ్యలో ఆపేసి ఇంటిపట్టున కూర్చున్నాడు. అయితే, ఈయన ప్యాండమిక్ కంటే ముందు నుంచే ఎన్నో…