డబ్బూ రత్నాని క్యాలెండర్ పై మెరిసిన షారుఖ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫేమస్ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ డబ్బూ రత్నాన్ని క్యాలెండర్ పై బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ మెరిశారు. గతంలో చాలా సార్లు డబ్బూ రత్నాన్ని క్యాలెండర్ పై కన్పించిన షారూఖ్ ఈ సారి షర్ట్‌లెస్ అవతార్‌తో కన్పించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ పాపులర్ ఫోటోగ్రాఫర్ 2021 కోసం తన క్యాలెండర్ షాట్‌లను పంచుకోవడం మొదలుపెట్టినప్పటి నుండి అభిమానులు షారుఖ్ అవతార్ చూడటానికి ఎదురు చూస్తున్నారు. ఈ ఫోటోషూట్ లో ఆయన క్లోజ్ అప్ షాట్ ను బంధించారు. అందులో షారుఖ్ ముఖం, భుజాలు మాత్రమే కన్పిస్తున్నాయి. తాజాగా ఈ పిక్ ను విడుదల చేయగా బాద్షా అభిమానులు దానిపై లైకుల వర్షం కురిపిస్తున్నారు. ఈ పిక్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Read Also : సల్మాన్ భాయ్ లాగే నేనూ వర్జిన్… హీరో కామెంట్స్
Also Read
- Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
- Naga Vamsi: డౌట్లు ఉంటే తీసేయండి.. నాగవంశీ మార్క్ స్టేట్మెంట్తో గురూజీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!
- Nani: ‘నానిని చూస్తుంటే ఆ స్టార్ హీరో గుర్తొచ్చాడు’.. మోహన్ బాబు
- The Paradise: బ్రేక్ అనుకుని యాక్సిలరేటర్ తొక్కేశా.. ఆ క్యారెక్టర్ అని తెలిస్తే ఒప్పుకునేవాడినే కాదు: మోహన్ బాబు
ఇక షారుఖ్ ఖాన్ చివరగా “జీరో” అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంలో అనుష్క శర్మ, కత్రినా కైఫ్‌తో కలిసి షారుఖ్ రొమాన్స్ చేశాడు. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈరొమాంటిక్ డ్రామా 2018లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పెద్దగా అలరించలేకపోయింది. అంతకుముందు నుంచే వరుస డిజాస్టర్లను చవి చూస్తున్న ఆయన కొన్ని రోజులు సినిమాల నుంచి విరామం తీసుకున్నారు. ప్రస్తుతం వెండితెరపై తిరిగి రావడానికి సిద్ధమయ్యారు. ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో షారుఖ్ హీరోగా ఓ భారీ ప్రాజెక్ట్ రూపొందనుంది అనే వార్తలు గత కొద్దీ రోజులుగా చక్కర్లు కొడుతున్నారు.
తాజావార్తలు
-
Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
-
Naga Vamsi: డౌట్లు ఉంటే తీసేయండి.. నాగవంశీ మార్క్ స్టేట్మెంట్తో గురూజీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!
-
Danam Nagender: ఖైరతాబాద్ ఓట్లపై దానం ఫైర్.. హైదరాబాద్ తగలబడిపోతుంది.!
-
Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
-
Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?