Ram Pothineni On The Warrior తన సినిమా ‘ది వారియర్’ నిర్మాతలు నిజంగా వారియర్స్ అంటూ కితాబిచ్చారు హీరో రామ్. రామ్, కృతి శెట్టి జంటగా ఆది పినిశెట్టి ముఖ్య పాత్రలో లింగుస్వామి దర్శకత్వంలో రూపొందిన ‘ద వారియర్’ ఈ నెల 14 విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం సక్సెస్ మీట్ నిర్వహించారు. అందులో రామ్ మాట్లాడుతూ ‘రిలీజ్ సమయంలో ఫుల్ వర్షాలు ఉన్నాయి. పలు అడ్డంకులు వచ్చాయి. అయితే మా నిర్మాతలు వారియర్స్‌లా నిలబడి…
రామ్ పోతినేని హీరోగా నటించిన ‘ది వారియర్’ మూవీతో తమిళ దర్శకుడు లింగుస్వామి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. అయితే… ఈ సినిమాను కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలోనూ డబ్ చేసి రిలీజ్ చేశారు. ఈ సినిమా తొలిరోజున వరల్డ్ వైడ్ రూ. 8.73 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసినట్టు చిత్ర బృందం తెలిపింది. ఈ సందర్భంగా శుక్రవారం సంస్థ కార్యాలయంలో సక్సెస్ సెలబ్రేషన్స్ ను జరుపుకున్నారు. హీరో రామ్, విలన్ పాత్రధారి ఆది పినిశెట్టి,…
రామ్ పోతినేని హీరోగా నటించిన ‘ది వారియర్’ మూవీ గురువారం జనం ముందుకు రాబోతోంది. దీని తర్వాత ఈ చిత్ర నిర్మాత శ్రీనివాస చిట్టూరి బ్యానర్ లోనే బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు రామ్. దీని గురించి రామ్ మాట్లాడుతూ, ”నా సినిమాలు హిందీ ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. అలానే బోయపాటి గారి సినిమాలు కూడా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఒక హీరోను బాగా రీసెర్చ్ చేసిన తర్వాత…
తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో.. ఎనర్జిటిక్ యంగ్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న ‘ది వారియర్’.. తెలుగు, తమిళ భాషల్లో జులై 14న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. దాంతో జోరుగా ప్రమోషన్స్ చేస్తోంది చిత్ర యూనిట్. అందులోభాగంగా.. మొన్న వారియర్ తమిళ వెర్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను చెన్నైలో భారీ ఎత్తున జరిపారు. ఈ ఈవెంట్ కోసం తమిళ ఇండస్ట్రీ నుంచి భారీ తారాగణం తరలొచ్చింది. స్టార్ డైరెక్టర్లు మణిరత్నం, శంకర్, వెట్రిమారన్, భారతీరాజా,…