Jailer : సూపర్ స్టార్ రజినీకాంత్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆయన నటించిన జైలర్ సినిమా ఆయన మాస్ స్టామినా ఏంటో మరోసారి చూపించింది. కొన్నాళ్లుగా రజినీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆడడం లేదు.
Siddu Jonnalagadda : సిద్ధు జొన్నలగడ్డ.. ఇటీవల డీజే టిల్లు చిత్రానికి సీక్వెల్ టిల్లు స్క్వేర్తో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈయన హీరోగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘జాక్’ ‘కొంచెం క్రాక్’ అనేది ట్యాగ్ లైన్.
నేచురల్ స్టార్ వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. దసరా, హాయ్ నాన్న వంటి హిట్లు నానిని సక్సెస్ ట్రాక్ ఎక్కించాయి. నానితో దసరా వంటి సూపర్ హిట్ తెరకెక్కించిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఆ చిత్రానికి సెక్వెల్ గా దసరా -2ను మొదలు పెట్టాడు ఈ హీరో. నాని కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రానుంది ఆ చిత్రం. మర