Sreeleela : హీరోయిన్ శ్రీలీల రీసెంట్ గా ఓ పాపను ముద్దాడుతున్న ఫొటోను షేర్ చేసింది. మా ఫ్యామిలీలోకి మరొకరు వచ్చేశారు అంటూ రాసుకొచ్చింది. ఇంకేముంది ఆ ఫొటో విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. శ్రీలీల మూడో పాపను దత్తత తీసుకుంది అంటూ ఆమెపై ప్రశంసల వర్షం కురిసింది. పెద్ద ఎత్తున శ్రీలీల పోస్టు మీద మీమ్స్, ట్రోల్స్ కూడా వచ్చేశాయి. దీంతో అసలు ఆ పాప ఎవరా అని చాలా మంది సోషల్ మీడియాలో…