తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ద్వీపదేశం శ్రీలంక కొట్టుమిట్టాడుతోంది. ప్రధాని పదవి నుంచి మహిందా రాజపక్స తప్పుకున్న తరువాత పదవీ బాధ్యతలు చేపట్టిన కొత్త ప్రధాని రణిల్ విక్రమ సింఘే దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరోవైపు ఐఎంఎఫ్, విదేశాల నుంచి సహాయం కోసం శ్రీలంక ఎదురుచూస్తోంది. 1948లో స్వాతంత్య్రం పొందిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా శ్రీలంకలో ఆర్థిక, ఆహార సంక్షోభం నెలకొంది. ఇప్పటికే ఆ దేశంలో పెట్రోల్…