Home
Srikanth Odela
Srikanth Odela News
-
kayadu Lohar : కెరీర్ స్టార్టింగ్‌లోనే కయాద్ లోహార్ డేరింగ్ స్టెప్
ఇప్పటి వరకు యంగ్ హీరోలందరికీ శ్రీలీలనే కావాలి. డ్యాన్సింగ్ క్వీన్ సౌత్ సినిమాలు తగ్గించి మెల్లిగా బాలీవుడ్‌పై కాన్సట్రేషన్ చేస్తుండటంతో ఇప్పుడు ఫోకస్ కయాద్ లోహార్ మీదకు షిఫ్ట్ అయ్యింది. డ్రాగన్‌తో ఓవర్ నైట్ స్టార్ బ్యూటీగా మారిన మిస్ అస్సామీకి వద్దంటున్నా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. మల్లూవుడ్ టూ టాలీవుడ్ వరకు యంగ్ హీరోలంతా ఆమెతో వర్క్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపించడంతో అమ్మడికి డిమాండ్ బాగా పెరిగింది. దీంతో కొన్ని సార్లు కాల్షీట్స్ ఎడ్జెస్ట్ చేయలేకపోతుంది… -
Kayadu Lohar: టాలీవుడ్ కం బ్యాక్ ఇంత వైలెంటా?
కయాదు లోహార్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అప్పుడెప్పుడో శ్రీ విష్ణు పక్కన అల్లూరి అనే సినిమాలో ఆమె నటించింది. ఆ సినిమా వర్కౌట్ కాకపోవడంతో తమిళ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అనే సినిమాలో నటించగా, అది తెలుగులో కూడా రిలీజ్ అయి రెండు చోట్ల బ్లాక్ బస్టర్ అయింది. Also Read:Preity Mukhundhan: కన్నప్ప సైడ్ చేస్తే.. ప్రీతి మొదలెట్టింది! ఇప్పుడు ఆమె స్ట్రాంగ్… -
The Paradise : నాని.. ఏం డెడికేషన్ అబ్బా?
నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘దసరా’ అనే సినిమా రూపొంది ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా నానిలోని సరికొత్త యాంగిల్ ను తెలుగు సహా పాన్ ఇండియన్ ఆడియన్స్ కు పరిచయం చేసింది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో ‘డి పారడైజ్’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలోని ఒక కీలక ఫైట్ సీన్ RFC లో నిర్మించిన ప్రత్యేకమైన సెట్ లో ఈ 15 రోజుల లెంతీ ఫైట్… -
The Paradise: ‘ది ప్యారడైజ్’లో కీలక పాత్ర పోషిస్తున్న కిల్ నటుడు
హైదరాబాద్: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న గ్లోబల్ యాక్షన్ చిత్రం *ది ప్యారడైజ్* ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుండి సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. *దసరా* బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం భారీ అంచనాలతో తెరకెక్కుతోంది. ‘రా స్టేట్మెంట్’ గ్లింప్స్ విడుదలతో సినిమా చుట్టూ ఉన్న హైప్ మరింత పెరిగింది. తాజాగా, చిత్ర బృందం Kill నటుడు రాఘవ్ జుయల్‌ను ఈ ప్రాజెక్ట్‌లో భాగం చేసింది. అతని పుట్టినరోజు సందర్భంగా… -
Ram Charan-Nani : 2026 సమ్మర్ బాక్సాఫీస్ క్లాష్ ఫిక్స్..!
తెలుగు సినిమా దగ్గర ఓకే డేట్ లో రెండు సినిమాలు రావడం కొతేం కాదు. కానీ ఒకే డేట్లో ఎలాంటి సినిమాలు వస్తున్నాయి అనేది ముఖ్యం. ఇలా వచ్చే ఏడాది భారీ క్లాష్ కి ఆల్రెడీ కొన్ని చిత్రాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే వాటిలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘పెద్ది’ అలాగే నాచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ చిత్రాలు మత్రం టాక్ అప్ ది టాలీవుడ్ గా మారాయి..… -
The Paradise: ధగడ్ పని మొదలెట్టాడు!
ఇటీవల హిట్ తెలుగు సినిమాతో హిట్ అందుకున్న నాని ఇప్పుడు శ్రీకాంత్ వదల డైరెక్షన్లో రూపొందుతున్న ది ప్యారడైజ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్లో నాని జాయిన్ కాలేదు. ఈరోజు నాని సినిమా షూటింగ్లో జాయిన్ అయినట్లుగా సినిమా టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ సినిమాలో నాని చిన్నప్పటి పాత్రధారితో ఇప్పటివరకు షూటింగ్ చేస్తున్నారు. జూన్ 21వ తేదీ నుంచి ఈ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. ALso Read:Parag… -
Exclusive : వాయిదా పడుతున్న స్టార్ హీరోల సినిమాల షూటింగ్స్.. కారణాలు ఏంటి.?
స్టార్ హీరోస్ న్యూ ప్రాజెక్ట్స్ విషయంలో ఒకటి అనుకుంటే మరోటి అవుతోంది. అనుకున్న టైమ్ కు కమిటైన ప్రాజెక్టులు సెట్స్ పైకి వెళ్లడం లేదు. మధ్యలో వచ్చిన న్యూ కమిట్మెంట్స్, ఇతర కారణాల వల్ల పట్టాలెక్కేందుకు టైం తీసుకుంటున్నాయి. సందీప్ రెడ్డి వంగా- ప్రభాస్ కాంబోలో రావాల్సిన స్పిరిట్ ఏడాది నుండి అదిగో అప్పుడు స్టార్టవుతుంది. ఇదిగో ఇప్పుడు మొదలువుతుంది అనే మాటలు వినిపిస్తూనే ఉన్నాయి కానీ.. షూటింగ్ స్టార్టైన దాఖలాలు లేవు. రాజా సాబ్ తర్వాత… -
Nani: ప్యారడైజ్ సినిమా టీంలో కీలక మార్పు!
నాని హీరోగా నటిస్తున్న “ప్యారడైజ్” సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ వీడియో కలకలం రేపింది. బూతులతో సాగుతూ, నాని కెరీర్లోనే అత్యధిక వైలెన్స్ ఉండేలా కనిపిస్తున్న ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది. వాస్తవానికి ఇప్పటికే సినిమా షూటింగ్ దాదాపు జరిగిపోయింది, అయితే నాని “హిట్ 3” సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉండడంతో ఆయన ఇప్పటివరకు ఈ షూట్లో పాల్గొనలేదు. Also Read :… -
The Paradise : రికార్డు బ్రేకింగ్ ధరకు నాని పారడైజ్ ఆడియో రైట్స్
The Paradise : నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ది ప్యారడైజ్. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన మోషన్ పోస్టర్ అంచనాలను అమాంతం పెంచేసింది. పైగా ఈ మూవీలో నాని పాత్ర అత్యంత ఆసక్తికరంగా మారింది. అతని చేతిపై.. లం…. కొడుకు అనే టాటూ ఉండటం సంచలనం రేపింది. ఇంకా పూర్తిగా స్టార్ట్ కాకముందే ఆడియో రైట్స్ తో మరో… -
The Paradise: నాని కోసం రంగంలోకి మరో సంస్థ ?
నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘హిట్-3’ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం అందుకున్న విషయం తెలిసిందే. దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో నాని అర్జున్ సర్కార్ పాత్రలో రఫ్ఫాడిస్తున్నాడు. వైలెన్స్ పీక్స్ లో ఉండటంతో ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇక వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైనప్ చేశారు. ఇందులో ‘ది ప్యారడైజ్’ ఇకటి. Also Read…
తాజావార్తలు
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
-
Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
-
October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
-
SH-93 Hindi Signboard Row: SH-93 హైవే బోర్డుపై హిందీ అక్షరాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్
-
Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!