వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల లో కాంగ్రెస్ పార్టీ తరుపున అభ్యర్థులగా ఉండాలని చాలా మంది ధరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థుల విషయంలో అన్ని వర్గాలకు ప్రాధన్యం ఇవ్వాలని కమీటీ అభిప్రాయం పడింది. రేపు అభ్యర్థుల జాబితాను వెల్లండించేందుకు అన్ని సిధ్ధం చేసాం అని మంథని ఎమ్మెల్యే, కాంగ్రెస్ గ్రేటర్ వరంగల్ ఎన్నికల కో-కన్వీనర్ దుదీళ్ళ శ్రీధర్ బాబు తెలిపారు. కేసీఆర్ వరంగల్ లో రెండు రోజులు ఉండి,అప్పుడు ఎన్నికలలో చాలా హమీలు ఇచ్చాడు. 90 స్లామ్స్ గుర్తించారు…కానీ…