యంగ్ హీరో సంతోష్ శోభన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శ్రీదేవి శోభన్ బాబు’. 2023 స్టార్ట్ అయిన మొదటి నెలలో ‘కళ్యాణం కమనీయం’ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చిన సంతోష్ శోభన్, ఫిబ్రవరిలో శ్రీదేవి శోభన్ బాబు సినిమాతో ఆడియన్స్ ముందుకి వస్తున్నాడు. మాస్టర్ సినిమా ఫేమ్ గౌరీ, సంతోష్ శోభన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘శ్రీదేవి శోభన్ బాబు’ సినిమాని ఫిబ్రవరి 18న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్…