టాలీవుడ్‌లో యంగ్ హీరో శ్రీవిష్ణు ఇప్పుడు ఒక క్రేజీ కంటెంట్ స్టార్‌గా మారిపోయారు. మొదట్లో చిన్న చిన్న రోల్స్ చేసినా, ఇప్పుడు ఆయన సినిమా వస్తుందంటే చాలు.. గ్యారెంటీగా ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో వచ్చేసింది. ఓవర్ యాక్షన్ లేకుండా చాలా సహజంగా నటిస్తూ, ముఖ్యంగా తన కామెడీ టైమింగ్‌తో అందరినీ నవ్విస్తున్నారు. ‘సామజవరగమన’, ‘ఓం భీమ్ బుష్’ వంటి వరుస హిట్లతో మంచి ఫామ్‌లో ఉన్న శ్రీవిష్ణు, రీసెంట్‌గా వచ్చిన ‘సింగిల్’ మూవీతో యూత్‌లో…