ఐపీఎల్ టోర్నీలో ఇప్పటి వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ జట్లు ముఖాముఖిగా 25 సార్లు పోటీ పడ్డాయి. 13 మ్యాచ్‌ల్లో ఎస్ఆర్హెచ్ విజయం సాధించగా.. మరో 12 మ్యాచ్‌ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది.
ఐపీఎల్ 2025లో భాగంగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో ఢిల్లీ గెలుపొందింది. ఇంకా 24 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించింది. 164 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ సునాయసంగా ఛేదించింది.
SRH vs DC: ఐపీఎల్ 2025లో భాగంగా వైజాగ్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక బ్యాటింగ్ మొదలెట్టిన ఎస్‌ఆర్‌హెచ్ కు ఏమాత్రం కలిసి రాలేదు. ఆదిలోనే వరుసగా వికెట్లు కోల్పోయింది. ఒక సమయలో కేవలం 37 పరుగులకే 4 కీలక వికెట్�
SRH Ugadi Wishes: నేడు వైజాగ్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఐపిఎల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది. ఇదిలా ఉండగా.. నేడు రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు ఘనంగా ఉగాది పండుగను జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తాజాగా రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు ఉగ�
SRH vs DC: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ఇప్పటికే జరిగిన కొన్ని మ్యాచ్‌లు ఉత్కంఠ రేపాయి. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్ల మధ్య ఆదివారం విశాఖ ఏసీఏ-వీడీసీఏ మైదానంలో మళ్లీ హోరాహోరీ సమరానికి తెరలేచింది. వైజాగ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్
SunRisers Hyderabad: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఊచకోతతో ఢిల్లీ క్యాపిటల్స్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్ సాధించింది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 266 స్కోర్ చేసింది.
ఐపీఎల్ 2024 సీజన్‌లో వరుసగా భారీ స్కోర్లు చేస్తూ వస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ మరోసారి పరుగుల వరద పారించింది.. ఐపీఎల్ 2024లో 35వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడుతోన్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది.. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా మళ్లీ రికార్డులు సృష్టించింద�
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024లో ఒక కొత్త బెంచ్‌మార్క్‌ని నెలకొల్పింది సన్ రైజర్స్ హైదరాబాద్.. ఐపీఎల్ మ్యాచ్ పవర్‌ప్లే దశలో అత్యధిక స్కోర్‌ను సాధించింది ఎస్ఆర్‌హెచ్.. ఢిల్లీతో జరిగిన మ్యాచ్ ఈ కొత్త రికార్డుకు వేదికగా మారింది.. రికార్డు స్థాయి ప్రదర్శనతో SRH మొదటి 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 125 పరు�
Sunrisers Hyderabad Scored 197 In 20 Overs Against Delhi Capitals: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ దండయాత్ర చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి ఏకంగా 197 పరుగులు చేసింది. టాపార్డర్‌లో అభిషేక్ శర్మ (36 బంతుల్లో 67), మిడిలార్డర్‌లో క్లాసెన్ (27 బంతుల్లో 53) అర్థశత