శనివారం నాగార్జున బిగ్ బాస్ వేదికపై ఆసక్తికరమైన పని ఒకటి చేశాడు. ఓ గిటార్ ను తీసుకుని స్టేజ్ పై సుతారంగా వాయించాడు. గిటార్ ప్లే చేయడం నాగ్ కు బహుశా రాకపోయి ఉండొచ్చు… అందుకే ప్లే చేస్తున్నట్టు నటించాడు. నాగార్జున ఇక్కడ గిటార్ ప్లే చేస్తున్న సమయంలో అక్కడ హౌస్ లో దానిని చూస్తూ శ్రీరామ్ – హమీద తెగ సిగ్గుపడిపోయారు. విషయం ఏమిటంటే… దానికి రెండు రోజుల ముందు రాత్రి 2.45 నిమిషాల సమయంలో…
మూడవ వారం వీకెండ్ కు చేరుకున్న “బిగ్ బాస్ 5” ఆసక్తికరంగా మారుతోంది. హౌజ్ లో నడుస్తున్న ట్రాక్ లు షోపై ఇంట్రెస్ట్ పెంచుతున్నాయి. శుక్రవారం రాత్రి జరిగిన ఎపిసోడ్ లో శ్రీరామచంద్ర, హమీదా ట్రాక్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నిన్నటి ఎపిసోడ్ లో హమీదా ఇన్ డైరెక్ట్ హింట్ ఇవ్వడం, శ్రీరామ్ దాన్ని పెద్దగా పట్టించుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. నిన్న ఉదయం ఎపిసోడ్ లో మానస్ హామీదకు ఆహరం తినిపించాడు. అప్పుడు లహరి చాలా బాధ…