Aadikeshava: ఉప్పెన సినిమాతో తెలుగుతెరకు పరిచయమయ్యాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న వైష్ణవ్ ఆ తరువాత అలాంటి విజయాన్ని మాత్రం అందుకోలేకపోయారు.
ప్రస్తుతం టాలివుడ్ లో శ్రీలీల ట్రెండింగ్ లో ఉంది.. వరుస సినిమాలతో దూసుకుపోతుంది.. అతి తక్కువ కాలంలోనే క్రేజీ హీరోయిన్ గా టాక్ ను సొంతం చేసుకుంది..తన టాలెంట్ కు ఆఫర్లు క్యూ కడుతుండటంతో ఈ బ్యూటీ కెరీర్ దూసుకుపోతోంది.. రెండు మూడు సినిమాలతో ప్రేక్షకులను అలరించిందో లేదో ఈ ముద్దుగుమ్మ టాలెంట్ కు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం శ్రీలీలా గ్యాప్ లేకుండా షూటింగ్స్ కు హాజరవుతోంది.. ఎంత బిజీగా ఉన్నా సరే సోషల్ మీడియాలో…
తెలుగు ప్రేక్షకులను తన కొంటె చూపులతో మాయ చేస్తున్న ముద్దుగుమ్మ శ్రీలీలా.. తన అందం, నటన, డ్యాన్స్ తో కుర్రకారకు నిద్రలేకుండా చేస్తుంది.. వరుసగా అవకాశాలు సాధిస్తోంది. ప్రస్తుతం డజను సినిమాలకు పైగా తన ఖాతాలో వేసుకుంది బ్యూటీ.. ఈ కుర్రభామ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ల స్థానాలకు సైతం ఎసరు పెట్టేసింది.. ప్రస్తుతం ఈ అమ్మడు వరుసగా ఏడు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది..టాలివుడ్ లోకి మెరుపు తీగలా వచ్చి దూసుకుపోతుంది.. పెళ్ళిసందD చిత్రంతో పరిచయమైన…
Sreeleela Reveals her Relationship status: ’తెలుగు మూలాలు ఉన్నా కర్ణాటకలో సెటిలైన శ్రీ లీల ముందుగా కన్నడ సినీ పరిశ్రమ ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో ఆయన శిష్యురాలు గౌరీ రోణంకి తెరకెక్కించిన పెళ్లి సందD అనే సినిమాతో శ్రీకాంత్ కొడుకు రోషన్ పక్కన హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా సూపర్ హిట్ కావడంతో శ్రీ లీలకు వరుస అవకాశాలు వచ్చి పడ్డాయి. తర్వాత ఆమె తెలుగులో చేసిన…
Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ, కాజల్ జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భగవంత్ కేసరి. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మించారు. ఇక ఈ చిత్రంలో అందాల ముద్దుగుమ్మ శ్రీలీల ఒక కీలక పాత్రలో నటించింది.
కన్నడ బ్యూటి శ్రీలీలా గురించి ఎంత చెప్పినా తక్కువే.. వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతుంది.. అతి తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.. బ్యాక్ టు బ్యాక్ పెద్ద అవకాశాలు వస్తున్నాయి ఈ చిన్నదానికి. వచ్చిన ప్రతి లోనూ తన ప్రతిభను నిరూపించుకుంటూ తెలుగు ప్రేక్షకుల అభిమాన నటిగా పేరు తెచ్చుకుంది. అవకాశాలు పెరుగుతుండడంతో శ్రీలీల తన పారితోషికాన్ని పెంచిందని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. శ్రీలీల తన పారితోషికాన్ని మూడు కోట్లకు పెంచిందని టాక్ వినిపిస్తుంది.…
Sai Pallavi: సాధారణంగా ఇద్దరు స్టార్ హీరోలు ఒక ఫ్రేమ్ లో కనిపిస్తేనే అభిమానులు సోషల్ మీడియాను షేక్ చేస్తారు. ఇక అదే స్టార్ హీరోలు ఒక సినిమాలో కనిపిస్తే థియేటర్ మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. ఈ విషయం అందరికి తెలిసిందే.