Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ, కాజల్ జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భగవంత్ కేసరి. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మించారు. ఇక ఈ చిత్రంలో అందాల ముద్దుగుమ్మ శ్రీలీల ఒక కీలక పాత్రలో నటించింది.
కన్నడ బ్యూటి శ్రీలీలా గురించి ఎంత చెప్పినా తక్కువే.. వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతుంది.. అతి తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.. బ్యాక్ టు బ్యాక్ పెద్ద అవకాశాలు వస్తున్నాయి ఈ చిన్నదానికి. వచ్చిన ప్రతి లోనూ తన ప్రతిభను నిరూపించుకుంటూ తెలుగు ప్రేక్షకుల అభిమాన నటిగా పేరు తెచ్చుకుంది. అవకాశాలు పెరుగుతుండడంతో శ్రీలీల తన పారితోషికాన్ని పెంచిందని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. శ్రీలీల తన పారితోషికాన్ని మూడు కోట్లకు పెంచిందని టాక్ వినిపిస్తుంది.…
Sai Pallavi: సాధారణంగా ఇద్దరు స్టార్ హీరోలు ఒక ఫ్రేమ్ లో కనిపిస్తేనే అభిమానులు సోషల్ మీడియాను షేక్ చేస్తారు. ఇక అదే స్టార్ హీరోలు ఒక సినిమాలో కనిపిస్తే థియేటర్ మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. ఈ విషయం అందరికి తెలిసిందే.
Extra - Ordinary Man Teaser: మాచర్ల నియోజక వర్గం సినిమా తరువాత నితిన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది లేదు. ఆ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. దీంతో ఈసారి ఎలా అయినా హిట్ కొట్టాలని నితిన్ కాచుకు కూర్చున్నాడు.
విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను భగవంత్ కేసరి చిత్ర బృందం శనివారం దర్శించుకుంది. హీరోయిన్ శ్రీలీలా ఆమె తల్లి, చిత్ర దర్శకుడు అనిల్ రావీపూడితో పాటు పలువురు చిత్ర బృంద సభ్యులు అమ్మవారి దర్శనానికి విచ్చేయగా, ఆలయ అధికారులు వారికి సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న వారికి వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు.. అనంతరం ఆలయ అధికారులు వారిని సత్కరించి అన్న, ప్రసాదాలను అందజేశారు.. శ్రీలీలా తో సెల్ఫీలు…
Sree Leela Intresting Comments on First Lip Kiss: తెలుగమ్మాయి అయినా కన్నడలో కెరీర్ మొదలు పెట్టిన శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్ లో దూసుకుపోతోంది. ఆమె నటించిన సినిమాలు మంచి సక్సెస్ అందుకోవడంతో ఆమెకు దర్శక నిర్మాతలు సినిమాల ఆఫర్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం శ్రీలీల చేతిలో సుమారు అర డజన్ కు పైగా సినిమాలు ఉండగా అవన్నీ దాదాపుగా పెద్ద సినిమాలే లేదా పెద్ద బ్యానర్ల సినిమాలే. ఆమె రీసెంట్ గా నటించిన ‘భగవంత్…
Aadikeshava: ప్రస్తుతం టాలీవుడ్ అంతా శ్రీలీల చుట్టూనే తిరుగుతోంది అంటే అతిశయోక్తి కాదు. గతేడాది నుంచి ఇప్పటివరకు అమ్మడు ఒక సినిమా తరువాత మరొకటి రిలీజ్ చేస్తూనే ఉంది హిట్ అందుకొంటునే ఉంది. ఇక భగవంత్ కేసరి సినిమాలో విజ్జి పాపగా నటించి మెప్పించింది.
Nandamuri Balakrishna: టాలీవుడ్ స్టార్ హీరోల వారసులందరూ వచ్చేసారు. చిరంజీవి వారసుడు రామ్ చరణ్, నాగార్జున వారసులు చైతన్య, అఖిల్.. వెంకటేష్ వారసుడుగా రానా దగ్గుబాటి.. మోహన్ బాబు వారసులు.. విష్ణు, మనోజ్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి తమదైన స్థాయిలో అలరిస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన భగవంత్ కేసరి సినిమా తాజాగా విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. నిన్న విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.. బాలయ్య ఫ్యాన్స్ ను దిల్ ఖుష్ చేసిన ఈసినిమాలో బాలయ్య జోడీగా కాజల్.. కూతురుగా శ్రీలీల నటించారు… కాగా, ఇప్పుడు శ్రీలీలా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈసినిమాలో ఫ్యాన్స్…