సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడో సినిమా ఇప్పటికే స్టార్ట్ అయ్యింది. అతడు, ఖలేజా సినిమాలతో పెండింగ్ ఉన్న హిట్ ని సాలిడ్ గా అందుకోవడానికి మహేశ్-త్రివిక్రమ్ రెడీ అవుతున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా ‘ఎస్ఎస్ఎంబీ 28’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లింది. జనవరి 13న ఈ సినిమా రిలీజ్ కానున్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ అనౌన్స్మెంట్ మే…